వాళ్లకి గుడ్‌న్యూస్.. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.. By B Aravind 26 Oct 2024 కేబినేట్ సమావేశంలో మంత్రులు పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
మా ఎమ్మెల్యేలకు ఎన్సీపీలో చేరాలని రూ. కోట్లు ఆఫర్ చేశారు: కాంగ్రెస్ By B Aravind 26 Oct 2024 అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చేరాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల డబ్బులు ఆఫర్ చేశారని కాంగ్రెస్ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితాల తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
కాళేశ్వరం వ్యవహారంపై విచారణ.. హరీశ్ రావు పేరు మూడుసార్లు ప్రస్తావన By B Aravind 26 Oct 2024 కాళేశ్వరం వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శనివారం విచారణ జరిపింది. అయితే ఈ కమిషన్ విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు పేరు మూడుసార్లు ప్రస్తావనకు వచ్చింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
అన్న కోసం చాలా చేశా.. జగన్ నాకోసం ఏమీ చేయలేదు.. షర్మిల కంటతడి By B Aravind 26 Oct 2024 ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Arasavilli: ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ టీటీడీకి భారీ విరాళం.. By B Aravind 26 Oct 2024 తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ట్రస్టు కోసం కోసం విజయవాడ వాస్తవ్యులు, Exxeella ఎడ్యుకేషన్ గ్రూప్ ఛైర్మన్ అరసవిల్లి అరవింద్ రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Canada వెళ్లి చదువుకోవాలనుకునేవారు జాగ్రత్త.. భారత దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు By B Aravind 26 Oct 2024 ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాలని అనుకునే విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని భారత దౌత్యవేత్త సంజయ్ వర్మ హెచ్చరికలు చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
భారతీయులను వెనక్కి పంపిన అమెరికా.. ఎందుకంటే ? By B Aravind 26 Oct 2024 అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపించినట్లు డీహెచ్ఎస్ తెలిపింది. అక్టోబర్ 22న ప్రత్యేక విమానంలో వీళ్లను భారత్‌కు పంపినట్లు పేర్కొంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
బాబా సిద్దిఖీ హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు.. By B Aravind 25 Oct 2024 ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో నిందితులు నాలుగు తుపాకులు వినియోగించారని పోలీసులు తెలిపారు. అంతేగాక వీటిని పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. Short News | Latest News In Telugu | నేషనల్
స్పోర్ట్ వర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. By B Aravind 25 Oct 2024 తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబరు నెలాఖరులోగా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu
నిరుద్యోగ యువతకు బంఫర్ ఆఫర్.. విదేశాల్లో భారీ ప్యాకేజ్‌తో ఉద్యోగం By B Aravind 25 Oct 2024 హుస్నాబాద్ నిరుద్యోగ యువత ఫారిన్ జాబ్ మేళాకు ఎన్రోల్మెంట్ చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. వారికి శిక్షణ ఇచ్చి స్కిల్స్ ఆధారంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ