author image

B Aravind

By B Aravind

తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని పోలీసు శాఖ తాత్కాలికంగా వాయిదా వేసింది. Short News | Latest News In Telugu

By B Aravind

రూ.10 నాణేలు చెల్లవనే అపోహ గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఉంది. ఇవి చెల్లుతాయని ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించింది. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

By B Aravind

నగరంలో పర్మిషన్లు లేకుండా నిర్మిస్తున్న భవనాలపై రేవంత్ ప్రభుత్వం కొరడా ఝళిపించేందుకు సరికొత్త ప్లాన్ వేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

కాజీపేటలో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి సిద్ధమవుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దీనివల్ల 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ

By B Aravind

ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసుతో కాల్పులు జరిపిన వారి ఆచుకీ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అయితే తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఏడుగురు షూటర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

లడఖ్‌ సెక్టార్‌లోని డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయని భారత రక్షణశాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

శీతాకాలానికి ముందు దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ప్రతీ ఏడాది వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. పరిశుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాలు ధ్రువీకరించేదుకు 'సీల్‌ బ్యాడ్జ్‌'ను తీసుకొచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల సంస్థ స్టార్‌లింక్‌ భారత్‌లో ప్రవేశానికి రెడీ అవుతోంది. ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన వెంటనే అది అంబానీ కంపెనీ జియో నెట్‌కు చెక్‌ పెడుతుందన్న విశ్లేషణలు ఇప్పటినుంచే మొదలయ్యాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అట్రాసిటీ కేసు పెట్టాలని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అడిషనల్ డీజీపీ మహేష్‌ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు