తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. మంత్రుల బృందం, ఆర్టీసీ జేఏసీ నేతల్లో జరిగిన చర్చల్లో పురోగతి కనిపించింది. Short News | Latest News In Telugu
ఆప్ నేత రాఘవ్ చద్దా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి తాజాగా రాజీనామా చేశారు. Latest News In Telugu | Short News
పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్‌లో భారీగా ఓటర్లు పాల్గొనడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. నేషనల్ | Short News | Latest News In Telugu
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సూసైడ్ చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని కార్మికులు డిపో దాకా తీసుకెళ్లేందుకు యత్నించారు. తెలంగాణ | Short News | Latest News In Telugu
అమెరికాలో హెచ్1 బీ వీసా రూల్స్‌ను కఠినతరం చేస్తూ రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎంపీ ఎలీ క్రీన్ ''ఎండ్ హెచ్1బీ వీసా అబ్యూస్ యాక్ట్ 2026'' బిల్లును ప్రవేశపెట్టారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఓ వాహనం లోయలో పడిపోయింది. నేషనల్ | Short News | Latest News In Telugu
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హర్మూజ్ జలసంధిలో మందుపాతరలు పెడుతూ ఆందోళన రేపుతున్న ఇరాన్‌కు నౌకలను కాల్చేయాలని అమెరికా నౌకదళాన్ని ఆదేశించారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
హిందూ మహాసముద్రంలో ఇరాన్ చమురును అక్రమంగా తరలిస్తోందన్న ఆరోపణతో 'మేజిస్టిక్ ఎక్స్' అనే నౌకను అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యింది. నేషనల్ | Short News | Latest News In Telugu
అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌ను యువతీ, యువకులు అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా మార్చేశారు. నేషనల్ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/04/24/tgsrtc-2026-04-24-18-01-08.jpg)
/rtv/media/media_files/2026/04/24/raghav-chadda-2026-04-24-15-58-21.jpg)
/rtv/media/media_files/2026/04/24/pm-modi-2026-04-24-15-34-01.jpg)
/rtv/media/media_files/2026/04/24/rtc-employees-protest-2026-04-24-15-05-13.jpg)
/rtv/media/media_files/2026/04/24/h-1b-visa-2026-04-24-14-33-40.jpg)
/rtv/media/media_files/2026/04/23/uttarakhand-2026-04-23-21-37-05.jpg)
/rtv/media/media_files/2026/04/23/trump-2026-04-23-20-30-36.jpg)
/rtv/media/media_files/2026/04/23/us-military-2026-04-23-19-11-25.jpg)
/rtv/media/media_files/2026/04/23/tamilnadu-and-west-bengal-elections-2026-04-23-18-42-42.jpg)
/rtv/media/media_files/2026/04/23/some-youths-illegally-converted-108-ambulance-into-oyo-room-2026-04-23-18-15-47.jpg)