నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు జీపు అదుపుతప్పి 700 మీటర్ల లోయలో పడింది. ఈ విషాద ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 17 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రైం | Short News | Latest News In Telugu
ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. Short News | బిజినెస్ | Latest News In Telugu
చైనాలో రియల్ ఎస్టేడ్ సంక్షోభం రోజురోజుకు పెరుగుతోంది. గతంలో ఆ దేశ జీడీపీలో 25 శాతం రియల్ స్టేట్ రంగం వాటానే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోయాయి. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
ఇరాన్ సంక్షోభంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇరాన్‌పై భూతల దాడులు చేయడం ప్రమాదకరమని అన్నారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా విజయ్‌కు ఫోన్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. నేషనల్ | Short News | Latest News In Telugu
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఆపేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్.. అమెరికాకు వెన్నుపోటు పొడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
పశ్చిమ బెంగాల్‌లో ఈసారి బీజేపీ అధికారంలోకి రానుందని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. పీపుల్స్ పల్స్ మాత్రం ఈసారి కూడా టీఎంసీ అధికారంలోకి రానుందని చెప్పింది. నేషనల్ | Short News | Latest News In Telugu
15 ఏళ్ల బాలిక అబార్షన్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే ఈ కేసులో సుప్రీంకోర్టు 30 వారాల గర్భవిచ్ఛిత్తికి ఆ బాలికకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేషనల్ | Short News | Latest News In Telugu
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 100 శాతం షేర్లను కొనుగోలు చేసింది. Short News | Latest News In Telugu
బెంగళూరులో బుధవారం కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఓ ఆస్పత్రి ప్రహారి గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. వీళ్లలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
/rtv/media/media_files/2026/04/30/infosys-2026-04-30-20-15-52.jpg)
/rtv/media/media_files/2026/04/30/china-2026-04-30-19-02-17.jpg)
/rtv/media/media_files/2026/04/30/donald-trump-and-putin-hold-90-minute-phone-call-on-iran-war-2026-04-30-18-29-03.jpg)
/rtv/media/media_files/2026/04/30/tvk-vijay-and-amit-shah-2026-04-30-16-39-12.jpg)
/rtv/media/media_files/2026/04/30/shehbaz-sharif-ditching-trump-2026-04-30-16-13-07.jpg)
/rtv/media/media_files/2026/04/30/sunil-maurya-analysis-on-west-bengal-assembly-elections-2026-2026-04-30-15-18-59.jpg)
/rtv/media/media_files/2026/04/30/supreme-court-2026-04-30-14-44-30.jpg)
/rtv/media/media_files/2026/04/29/telangana-govt-takes-over-hyderabad-metro-operations-2026-04-29-21-34-52.jpg)
/rtv/media/media_files/2026/04/29/7-dead-after-hospital-compound-wall-collapses-during-heavy-rain-in-bengaluru-2026-04-29-20-40-42.jpg)