Exit Polls 2026: పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ TMC, తమిళనాడులో DMK, .. పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
ByB Aravind

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్‌ విడుదలయ్యాయి. తమిళనాడులో డీఎంకే కూటమి ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని పీపుల్స్‌ పల్స్‌ తమ సర్వేలో అంచనా వేసింది. నేషనల్ | Short News | Latest News In Telugu

Exit Polls: ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలు.. దీదీకి షాక్‌, DMK బ్యాక్
ByB Aravind

పశ్చిమ బెంగాల్‌ ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆపరేషన్ చాణక్య అనే సర్వే సంస్థ అంచనా వేసింది. కమలం పార్టీ 147 నుంచి 153 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. నేషనల్ | Short News | Latest News In Telugu

Tamilnadu: తమిళనాడులో త్రిముఖ పోరు.. విజయ్ రాకతో మారిన లెక్కలు..
ByB Aravind

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో DMK, AIMDK కూటమిల మధ్యే గట్టి పోటీ ఉంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా ఎన్నికల్లో ఎలా ప్రభావం చూపించనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. నేషనల్ | Short News | Latest News In Telugu

West Bengal Elections: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు.. దీదీ కోటను కమలం బద్ధలుకొట్టగలదా ?
ByB Aravind

294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్‌లో  తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య ప్రధాన పోటీ ఉంది. ఈ పార్టీల బలాలు, బలహీనతలు ఏంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. నేషనల్ | Short News | Latest News In Telugu 

Assam Electins: అసోం ఎన్నికల పోరు.. హిమంత వ్యూహం ఫలించేనా?
ByB Aravind

అసోంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 126 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సుమారు 81.5 ఓటింగ్ శాతం నమోదైంది. నేషనల్ | Short News | Latest News In Telugu

Kerala Elections: కేరళ ఓటర్లు ఏటు వైపు ?.. కూటముల వ్యూహాలు ఫలించేనా..
ByB Aravind

కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న ముగిసిన సంగతి తెలిసిందే. LDF, UDF కూటమిల మధ్య గట్టి పోటీ ఉంది. ఎన్డీయే కూటమి కూడా ఈసారి తమ బలాన్ని పెంచుకోవాలని గట్టిగా ప్రచారం చేసింది. నేషనల్ | Short News | Latest News Latest News

BIG BREAKING: అజారుద్ధీన్, కోదండరాంకు ఎమ్మెల్సీ పదవులు.. గవర్నర్ ఆమోదం
ByB Aravind

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవుల కోసం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. Short News | Latest News In Telugu

నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం
ByB Aravind

దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉపాధి అవకాశాలు పెంచడం, పరిశ్రమల్లో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌ అందించే లక్ష్యంతో ''ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2026'' ప్రారంభించింది. నేషనల్ | Short News | Latest News In Telugu

Kavita: కవిత కొత్త పార్టీపై బీఆర్‌ఎస్‌ ట్రోలింగ్.. 'ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే' అంటూ సెటైర్లు
ByB Aravind

జాగృతి అధ్యక్షురాలు కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ తన అధికారిక ఎక్స్‌లో కవితను విమర్శిస్తూ ఓ పోస్టు చేసింది. Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు