Exit Polls: ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలు.. దీదీకి షాక్‌, DMK బ్యాక్

పశ్చిమ బెంగాల్‌ ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆపరేషన్ చాణక్య అనే సర్వే సంస్థ అంచనా వేసింది. కమలం పార్టీ 147 నుంచి 153 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది.

New Update
Exit Polls

Exit Polls

పశ్చిమ బెంగాల్‌ ఎగ్జిట్ పోల్స్(exit-polls) విడుదలయ్యాయి. ఈసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆపరేషన్ చాణక్య అనే సర్వే సంస్థ అంచనా వేసింది. కమలం పార్టీ 147 నుంచి 153 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. టీఎంసీ 119 నుంచి 130 స్థానాలకు పరిమితమవుతుందని వెల్లడించింది. మరో 11 స్థానాల్లో ఇతరులు గెలుస్తారని తెలిపింది. అలాగే కేరళలో UDF, అస్సాంలో NDA, తమిళనాడులో డీఎంకే, పాండిచ్చేరిలో NDA కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపింది. 

Also Read :  తమిళనాడులో త్రిముఖ పోరు.. విజయ్ రాకతో మారిన లెక్కలు..

ఆపరేషన్ చాణక్య సర్వే

పశ్చిమ బెంగాల్
బీజేపీ: 147-153
టీఎంసీ: 119-130
ఇతరులు: 11 

కేరళ
UDF: 72-75
LDF: 55-61
BJP: 4

అసోం
NDA: 74-78
INDI Alliance: 45-48

తమిళనాడు
DMK: 125-130
AIADMK: 80-85
TVK: 15-18

పుదుచ్చేరి
NDA: 15-17
DMK-INDIA: 11-13 

Also Read :  ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ కు బిగ్‌షాక్‌.. వేపింగ్ వీడియో వైరల్! పొంచి ఉన్న సస్పెన్షన్ ముప్పు

Advertisment
తాజా కథనాలు