/rtv/media/media_files/2026/04/29/exit-polls-released-by-peoples-pulse-2026-04-29-18-29-54.jpg)
Exit polls released by peoples pulse
తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్(exit-polls) విడుదలయ్యాయి. తమిళనాడులో డీఎంకే కూటమి ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ తమ సర్వేలో అంచనా వేసింది. అస్సాంలో బీజేపీ మరోసారి పగ్గాలు చేపట్టనుందని వెల్లడించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో NDA కూటమి అధికారంలోకి వస్తుందని పేర్కొంది.
Also Read: ఈవీఎంలపై టేపులు.. భారీగా రిగ్గింగ్.. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో గందరగోళం
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్
తమిళనాడు
DMK కూటమి: 125-145
AIDMK కూటమి: 65-80
TVK: 18-24
ఇతరులు: 2-6
అసోం
బీజేపీ: 68-72
కాంగ్రెస్: 22-26
అసోం గణ పరిషత్ (AGP): 7-10
బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF): 8-9
పశ్చిమ బెంగాల్
TMC: 177-187
BJP: 95-110
కాంగ్రెస్: 1-3
లెఫ్ట్: 0-1
BGPM: 1-2
కేరళ
LDF:55-65
UDF: 75-85
NDA:0-3
పుదుచ్చేరి
NDA: 16-19
SPA (Secular Progressive Alliance): 10-12
ఇతరులు: 1-2
Also Read : ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ కు బిగ్‌షాక్.. వేపింగ్ వీడియో వైరల్! పొంచి ఉన్న సస్పెన్షన్ ముప్పు
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్
కేరళ
LDF: 49-62
UDF: 78-90
BJP+: 0-3
పుదుచ్చేరి
NRC+: 16-20
కాంగ్రెస్+: 6-8
TVK+: 24
ఇతరులు: 1-3
అస్సాం
NDA: 88-100
కాంగ్రెస్: 24-36
ఇతరులు: 0-3
పొలిటికల్ లాబొరేటరి ఎగ్టిట్ పోల్
తమిళనాడు
DMK కూటమి: 135-140
AIADMK: 82-85
TVK, ఇతరులు: 10-14
మ్యాట్రిజ్
డీఎంకే+: 122-132
అన్నాడీఎంకే+: 87-100
టీవీకే 10-12
ఇతరులు 0-6
అస్సాం
NDA : 85-95
కాంగ్రెస్ కూటమి: 25-32
పశ్చిమ బెంగాల్
టీఎంసీ : 125-140
బీజేపీ : 146-161
చాణక్య స్ట్రాటజీస్
పశ్చిమ బెంగాల్
టీఎంసీ: 130-140
బీజేపీ 150-160
ఇతరులు : 6-10
అస్సాం
బీజేపీ కూటమి: 88-98
కాంగ్రెస్ కూటమి 22-32
జేవీసీ
తమిళనాడు:
డీఎంకే+: 75-95
అన్నాడీఎంకే+ 128-147
టీవీకే 8-15
Follow Us