పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. మూడుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన టీఎంసీ పార్టీ ఈసారి వెనుకంజలో ఉంది. నేషనల్ | Short News | Latest News In Telugu
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే చీఫ్ విజయ్ విజిల్ మోగిస్తున్నారు. ఇప్పటికే 108 స్థానాల్లో టీవీకే పార్టీ లీడ్‌లో కొనసాగుతోంది. విజయ్ గెలుపుపై ఏపీలోని వైసీపీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu
తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియలో... నేషనల్ | Short News | Latest News In Telugu
తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన విక్రయించే చిరుతిండి తిని 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో 27 మంది చిన్నారులు కూడా ఉన్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu
సీఎం పినరయ్ విజయన్ సోషల్ మీడియాలో తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆకర్షిస్తోంది. ఆయన తన అఫిషియల్ ఎక్స్ అకౌంట్ బయోలో మార్పులు చేశారు. నేషనల్ | Short News | Latest News In Telugu
రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన సందీప్ గుప్తా.. రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలుస్తున్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఈ నేపథ్యంతో తాజాగా వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. Short News | Latest News In Telugu
ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌కు సంబంధించి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | Short News
నెదర్లాండ్స్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు యువరాణులపై హత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/05/04/jagan-and-mamata-benarjee-2026-05-04-14-03-04.jpg)
/rtv/media/media_files/2026/05/04/vijay-and-jagan-2026-05-04-13-24-13.jpg)
/rtv/media/media_files/2026/05/03/tamil-nadu-vote-counting-2026-05-03-21-41-29.jpg)
/rtv/media/media_files/2026/05/03/heavy-rains-2026-05-03-20-51-15.jpg)
/rtv/media/media_files/2026/05/03/27-children-among-58-hospitalised-after-eating-roadside-snack-in-odisha-2026-05-03-20-12-53.jpg)
/rtv/media/media_files/2026/05/03/pinarayi-vijayan-2026-05-03-19-03-24.jpg)
/rtv/media/media_files/2026/05/03/ambulance-2026-05-03-18-33-31.jpg)
/rtv/media/media_files/2026/05/03/heavy-rains-2026-05-03-17-34-27.jpg)
/rtv/media/media_files/2026/05/03/vinesh-phogat-2026-05-03-17-07-42.jpg)
/rtv/media/media_files/2026/05/03/dutch-princesses-targeted-2026-05-03-16-28-23.jpg)