దానిపై రూట్‌మ్యాప్ సిద్ధం చేయండి.. మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు.. By B Aravind 02 Nov 2024 ప్రజలకు సాగు నీరు, త్రాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు సీతారాం లిఫ్ట్ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఉగ్రవాదులకు సరైన బదులిస్తాం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు By B Aravind 02 Nov 2024 కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమని.. ఉగ్రవాదులకు సరైన బదులిస్తామని హెచ్చరించారు.Short News | Latest News In Telugu | నేషనల్
నోరు విప్పితే బీఆర్‌ఎస్ నేతలు ఇబ్బంది పడుతారు: అసదుద్దీన్ ఓవైసీ By B Aravind 02 Nov 2024 ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మూసీ ప్రక్షాళన కోసం బీఆర్‌ఎస్ పార్టీ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్లాన్‌ను నేను వద్దని చెప్పలేదా ? నేను నోరు విప్పితే బీఆర్‌ఎస్ నేతలు ఇబ్బందులు పడతారని'' అసదుద్దీన్ అన్నారు.
పోలీసుల అరాచకం.. గంజాయి స్మగ్లర్లతోనే కుమ్మక్కు By B Aravind 02 Nov 2024 ఇసుక అక్రమ రవాణాను అరికట్టంలో విఫలమైన క్రమంలో మల్డీజోన్-2లో ఇటీవల ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో నలుగురి వ్యవహారం బయటపడింది. Short News | Latest News In Telugu | మెదక్ | నిజామాబాద్ | తెలంగాణ
కేటీఆర్ మెడకు మరో ఉచ్చు.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు By B Aravind 02 Nov 2024 బీఆర్‌ఎస్ నేతలకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో జరిగిన అక్రమాలపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
అమెరికా ఎన్నికలు.. కమలా హారిస్ పూర్వికుల గ్రామంలో సంబరాలు By B Aravind 02 Nov 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో కమలా హారిస్ పూర్వికుల గ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురంలో సంబరాలు జరుగుతున్నాయి. హారిస్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
పోలవరం ప్రాజెక్టుపై అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ By B Aravind 01 Nov 2024 పోలవరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి అంబటి రాయుడు కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు మరోసారి తీవ్ర విఘాతం ఏర్పడిందని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. Short News | Latest News In Telugu | నేషనల్
టీటీడీ ధర్మకర్తల మండలిలో.. కొత్తగా మరో సభ్యుడికి అవకాశం By B Aravind 01 Nov 2024 టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడుతో పాటు మరో 23 మంది సభ్యుల పేర్లను టీటీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీటీడీ మరో జాబితాను విడుదల చేసింది. అందులో బీజేపీ నేత జీ. భానుప్రకాశ్ రెడ్డి పేరును చేర్చింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
మహిళా నేతపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఎంపీపై కేసు నమోదు By B Aravind 01 Nov 2024 బీజేపీ నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ దక్కని షాయినా ఎన్‌సీ అనే మహిళా నేత.. షిండే వర్గం శివసేనలో చేరడంతో యూబీటీ శివసేన ఎంపీ అరవింద్ సావంత్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ఉక్రెయిన్‌పై ఒకే నెలలో 2 వేల డ్రోన్ల దాడి.. రష్యా సంచలన ప్రకటన By B Aravind 01 Nov 2024 రెండేళ్ల క్రితం మొదలైన రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే అక్టోబర్ నెలలో ఉక్రెయిన్‌పై 2 వేల డ్రోన్లతో దాడి చేశామని రష్యా తెలిపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్