త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై రూ.4 నుంచి రూ.5 పెంచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. నేషనల్ | Short News | Latest News In Telugu
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) శనివారం దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్ల కోసం 'సెల్ బ్రాడ్‌కాస్ట్ అలెర్ట్' వ్యవస్థను పరీక్షించనుంది. నేషనల్ | Short News | Latest News In Telugu
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షాకింగ్ అప్‌డేట్ వచ్చింది. ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ ఎన్నికల్లో15 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. నేషనల్ | Short News | Latest News In Telugu
అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్‌కు కాపిటల్ హిల్‌లో కాంగ్రెస్ సభ్యులు ఊహించని ప్రశ్నలు అడిగారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. నేషనల్ | Short News | Latest News In Telugu
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. Short News | బిజినెస్ | Latest News In Telugu
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం భారత్‌పై కూడా పడింది. చమురు సంక్షోభం వల్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి కమర్షియల్ ధరలు భారీగా పెంచేసింది. నేషనల్ | Short News | Latest News In Telugu
పంజాబ్ అసెంబ్లీలో 'మే డే' సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సీఎం భగవంత్ మాన్ మద్యం తాగి సభకు వచ్చినట్లు శిరోమణి అకాలీ దళ్ (SAD) ఆరోపించింది. నేషనల్ | Short News | Latest News In Telugu
తమిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్ విజయ్ ఇప్పుడు కీలకంగా మారారు. ఈ ఎన్నికల్లో ఆయన కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉందని పలు సర్వేలు కూడా అంచనా వేశాయి. నేషనల్ | Short News | Latest News In Telugu
LPG సిలిండర్ బుక్ చేసుకునే విధానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. మే 1 నుంచి ఈ నిబంధనలు అమలు కానున్నాయి. నేషనల్ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/05/01/petrol-diesel-prices-likely-to-hike-after-polls-2026-05-01-21-36-26.jpg)
/rtv/media/media_files/2026/05/01/ndma-2026-05-01-20-40-59.jpg)
/rtv/media/media_files/2026/05/01/election-commisson-orders-repolling-in-15-polling-stations-in-west-bengal-on-may-2-2026-05-01-19-14-09.jpg)
/rtv/media/media_files/2026/05/01/trump-2026-05-01-18-42-34.jpg)
/rtv/media/media_files/2026/05/01/tvk-office-fired-2026-05-01-17-57-30.jpg)
/rtv/media/media_files/2026/05/01/elon-musk-2026-05-01-16-51-48.jpg)
/rtv/media/media_files/2026/05/01/commercial-lpg-prices-hiked-by-rs-993-amid-war-2026-05-01-16-31-58.jpg)
/rtv/media/media_files/2026/05/01/punjab-cm-bhagwant-mann-2026-05-01-15-44-18.jpg)
/rtv/media/media_files/2026/05/01/tvk-vijay-2026-05-01-15-13-01.jpg)
/rtv/media/media_files/2026/04/30/lpg-cylinder-2026-04-30-21-45-44.jpg)