TTD: 'ఆయన్ని టీటీడీ పాలకమండలి పదవి నుంచి తొలగించాల్సిందే'.. అంటూ ఉద్యోగుల నిరసన!
టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగులు నిరసనకు దిగారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు.
టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగులు నిరసనకు దిగారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు.
మంత్రి నారా లోకేష్ తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో పర్యటించారు.ఈ క్రమంలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశంపై కీలక ప్రకటన చేశారు. ఇకపై సెమిస్టర్ వారీగా డబ్బుల్ని విడుదల చేస్తామన్నారు.
తిరుమలలో బోర్డు సభ్యుడు నరేష్కుమార్ టీటీడీ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. మహాద్వారం నుంచి వెళ్లడానికి లేదని చెప్పిన ఉద్యోగి బాలాజీని దూషించారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్ బయటకు పో.. థర్డ్ క్లాస్ వాడివి నాకు చెప్తావా? అంటూ మాట్లాడారు.
పోలీసులతో రాత్రి జరిగిన ఘటనపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు ఎక్కడ కూడా మిస్ బిహేవ్ చేయలేదు.. తాను చట్టానికి లోబడే సహకరించాను అని వీడియో రిలీజ్ చేసారు. అయితే పోలీసులు వచ్చి నాపై దురుసుగా వ్యవహరించారని మంచు మనోజ్ ఆరోపించారు.
కిరణ్ రాయల్‌కు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు అమ్మాయిల వీక్ నెస్ ఉందని.. 400 మందితో అక్రమ సంబంధం ఉందని చెప్పుకొచ్చాడు. తాను మారలేను కానీ, నిన్ను మాత్రం బాగా చూసుకుంటా అని చెప్పడం ఆడియోలో వినిపించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మార్చి నెలలో ఐదు రోజుల పాటు తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.మార్చి 9 నుంచి 13 వరకూ సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు.
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య సూచనలు చేసింది. మార్చి నెలలో 5 రోజుల పాటు తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేసింది. మార్చినెలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగునున్నాయి. దీంతో ఆర్జిత సేవలను తాత్కాళికంగా రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన గన్ను మాధవకృష్ణ (48), సరిత సుమంగళి(43)గా గుర్తించారు. ఈ ఘటన పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట దగ్గర జరిగింది.
అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి మూడుముళ్ళు వేసిన భర్తే తన భార్యతో న్యూడ్ వీడియో కాల్స్ చేయించాడు. తాజాగా ఆమె చేసిన వీడియో వైరల్ కావడంతో ఆ భార్య తనకు వద్దని వేధిస్తున్నాడు. తన సమస్యను పోలీసులకు చెబుతామని వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగకపోగా వేధింపులు తప్పలేదు.