ఆంధ్రప్రదేశ్ Kiran Rayal: అడుగడుగునా అక్రమాలు, అవినీతి, దోపిడి.. కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు.! పవన్ కల్యాణ్ అంటేనే బ్రాండ్ అంటూ జనసేన నేత కిరణ్ రాయల్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే కానివ్వమని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన జగన్, వారి అనుచరులు ఇప్పడు ఏమంటారు అని ఎద్దేవ చేశారు. వైసీపీ పాలనలో టీటీడీలో అడుగడుగునా అక్రమాలు, అవినీతి, దోపిడి జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Roja Selvamani: చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి.. ఓటమి తర్వాత తొలిసారి రోజా సెన్సేషనల్ ట్వీట్! ఇటీవలి జరిగిన ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి రోజా ఈ రోజు ట్వీట్ చేశారు. 'చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ, మంచి చేసి ఓడిపోయాం. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!' అంటూ ఆమె 'X'లో పోస్ట్ చేశారు. By Nikhil 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఊరుకునేది లేదు.. చంద్రబాబు హెచ్చరికలు AP: తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా అని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానని పేర్కొన్నారు. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదని అన్నారు. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలో దారుణం.. కన్న తండ్రిని రాయితో కొట్టి చంపిన కూతురు! ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురైయ్యాడు. పట్టణంలోని పీ అండ్ టీ కాలనీలో కన్నకూతురే తండ్రిని కడతేర్చింది.ప్రభుత్వ ఉపాధ్యాయుడు దొరస్వామి ని కుమార్తె హరిత హత్య చేసినట్లు సమాచారం. By Bhavana 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra Babu:తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమలకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంటకు, అక్కడి నుంచి కారులో తిరుమలకు ఆయన ప్రయాణించారు. ప్రతీ చోటా చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anitha: ఉపాధ్యాయురాలి నుండి మంత్రిగా వంగలపూడి అనిత.! టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనిత ఉపాధ్యాయురాలిగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో గెలుపొందిన ఆమె 2024 ఎన్నికల్లోనూ అదే స్థానంలో పోటీ చేసి ఘన విజయం సాధించారు. By Jyoshna Sappogula 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu New Convoy : చంద్రబాబుకు కొత్త కాన్వాయ్ సిద్ధం.. ప్రత్యేకతలేంటో తెలుసా? సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్న చంద్రబాబు కోసం అధికారులు కొత్త కాన్వాయ్ ను సిద్ధం చేశారు. బ్లాక్ అంబ్ బ్లాక్ టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాలు చంద్రబాబు కాన్వాయ్ లో ఉండనున్నాయి. సేఫ్టీ టెస్టింగ్ సైతం పూర్తి చేసుకున్న ఈ వాహనాలపై AP 9G 393 నంబర్ ప్లేట్ ను కేటాయించారు. By Nikhil 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu : ప్రమాణ స్వీకారం తర్వాత తిరుపతి శ్రీవారి దర్శనానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి తమ ఇంటి దైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమల రానున్నారు.బుధవారం రాత్రి 9 గంటలకు చంద్రబాబు తిరుమలకు చేరుకోనున్నారు. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: పడి లేచిన కెరటం.. నాలుగోసారి సీఎంగా చంద్రబాబు రికార్డు.. ఆయన రాజకీయ ప్రస్థానం ఇదే! 2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత ఎక్కడా కుంగిపోలేదు చంద్రబాబు.. గోడకేసి కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ ఇచ్చారు. పదునైన వ్యూహాలతో ఈ ఎన్నికల బరిలోకి దిగి వైసీపీని ఓడించి మరోసారి సీఎంగా ఏపీ ప్రజలను పాలించేందుకు సిద్ధమయ్యారు. నేడు ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా స్పెషల్ స్టోరీ! By Trinath 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn