ఆంధ్రప్రదేశ్ 12 రోజుల్లో రూ.1225 కోట్లు పెరిగిన చంద్రబాబు ఆస్తి విలువ! హెరిటేజ్ ఆస్తుల విలువ గత 12రోజుల్లో రూ1225 కోట్లకు కోట్లకు పైగా పెరిగింది.జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ రూ.424 వద్ద ట్రేడవుతుండగా, ఇప్పుడు ఒక్కో షేరు రూ.660 వద్ద ట్రేడవుతోంది.దీంతో ఈ భారీ మొత్తంలో వీటి విలువ పెరిగింది. By Durga Rao 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Nallari: వారిపై కఠిన చర్యలు తప్పవు.. ఎమ్మెల్లే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హెచ్చరిక.! వైసీపీ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు పీలేరు ఎమ్మెల్లే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్లే రామచంద్రా రెడ్డి, వారి అనుచరులు చేసిన ఆరాచాకాలపై, వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. By Jyoshna Sappogula 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srikalahasti: శ్రీకాళహస్తిలో హైటెన్షన్! AP: శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్నిర్మించిన వైసీపీ నవరత్నాలు గుడిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దాడి చేసి పరారైయ్యారు. పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. గుడికి దగ్గరలోని సీసీపుటేజ్ పరిశీలిస్తున్నారు. By V.J Reddy 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mohith Reddy: ఓడినా పర్వాలేదు.. ఇలానే ఉంటాం.. మోహిత్ రెడ్డి ఎమోషనల్ ఓడినా పర్వాలేదు.. ప్రజలకు తాము అండగా ఉంటామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలిస్తామన్నారు. చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. By Jyoshna Sappogula 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: చంద్రబాబుకు మోదీ ఇచ్చే పదవులు ఇవే! కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలక వ్యవహరించిన చంద్రబాబుకు బీజేపీ కీలక పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి రెండు కేంద్రమంత్రులు, ఒక సహాయ మంత్రి పదవితో పాటు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇవ్వనున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. By V.J Reddy 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: SV వర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత.. వీసీ చాంబర్‌ను చుట్టుముట్టిన విద్యార్థి సంఘాలు..! తిరుపతి ఎస్వీ వర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలు వీసీ చాంబర్‌ను చుట్టుముట్టాయి. వీసీ శ్రీకాంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీసీ చేసిన అవినీతిపై విచారణ చేయించాలని నినాదాలు చేశారు. నిరననల నేపథ్యంలో వీసీ ఛాంబర్ నుంచి వెనుతిరిగారు. By Jyoshna Sappogula 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chevireddy: వైసీపీ ఘోర ఓటమి.. ప్రధాన కారణం చెవిరెడ్డే అంటున్న నేతలు.! చెవిరెడ్డి తీరుపై వైసీపీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఇంత ఘోర ఓటమికి చెవిరెడ్డే ప్రధాన కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. సర్వేల పేరుతో జగన్‌ను తప్పుదోవ పట్టించారని మండిపడుతన్నారు. జగన్‌ను భ్రమల్లో ఉంచి పార్టీని దెబ్బతీశారని ఫైర్ అవుతున్నారు. By Jyoshna Sappogula 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu: టీటీడీ చైర్మన్ పదవి.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు ..! టీటీడీ చైర్మన్ పదవిపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పదవి ఆశించడం లేదన్నారు. టీటీడీ చైర్మన్ ఇస్తున్నారన్న ప్రచారాన్ని ఖండించారు. జనసేన పార్టీకి అండగా ఉంటానని..తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు. పార్టీ అధికారిక ఖాతా నుంచి ఇచ్చే సమాచారాన్నే నమ్మాలని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ChandraBabu: ఇక నుంచి కొత్త చంద్రబాబును చూస్తారు...అంటూ బాబు కీలక వ్యాఖ్యలు! ఇక నుంచి మీరు మారిన చంద్రబాబును చూస్తారని..బ్యూరో క్రాట్ల పాలన ఎంతమాత్రం ఇక ఉండదన్నారు. ‘చంద్రబాబు మారరు అనే అపవాదు నా మీద ఉంది. ఇకముందు అలా ఉండదు. మీరే ప్రత్యక్షంగా చూస్తారు అంటూ బాబు ఎంపీల సమావేశంలో తెలిపారు. By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn