ఆంధ్రప్రదేశ్ AP: అందుకే ఇలా పిచ్చి రాతలు రాస్తున్నారు: మాజీ మంత్రి కాకాణి రాజకీయంగా ఎదుర్కోలేక తనపై పిచ్చి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి. ధర్మల్ ప్రాజెక్టు నుంచి ఫ్లయాష్ ఇతర రాష్ట్రాలకు సోమిరెడ్డి అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. సోమిరెడ్డి అక్రమాలపై ఆధారాలతో సహా అన్ని ఇస్తాను..చంద్రబాబు విచారణ చేపట్టగలరా? అని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జగన్మోహన్ రెడ్డి కాదు.. లెవన్ రెడ్డి.. అందుకే నిన్న జైలుకు వెళ్లాడు : శ్రీనివాసులు రెడ్డి జగన్ చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. త్వరలో ఆయన జైలుకెళ్తాడని ముందే గ్రహించి.. నెల్లూరు సెంట్రల్ జైల్లో వసతులు చూసేందుకు జగన్ వెళ్లాడంటూ ఆయన సెటైర్లు వేశారు. ఆయన 11 సీట్లకే పరిమితమైన లెవన్ రెడ్డి అంటూ ఎద్దేవ చేశారు. By Jyoshna Sappogula 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: నేడు నెల్లూరు జైలుకు జగన్.. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లితో ములాఖాత్! AP: ఈరోజు నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. ఈవీఎం ధ్వంసం కేసు సహా మరో మూడు కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kakani Govardhan Reddy: వైసీపీ వారికి పెన్షన్ లు ఇవ్వడం లేదు.. మాజీ మంత్రి కాకాణి ఫైర్ ఏపీలో సచివాలయం వ్యవస్థను స్థాపించింది జగన్ అని అన్నారు మాజీ మంత్రి కాకాణి. బాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతుందని.. వైసీపీ వారికి పెన్షన్లు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వంలో అందరికి పెన్షన్లు అందాయని అన్నారు. By V.J Reddy 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: పిన్నెల్లి అరెస్ట్.. జైలుకు జగన్! AP: ఈ నెల 4న నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. ఎన్నికల ఘర్షణల కేసులో అరెస్టయి పిన్నెల్లి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. By V.J Reddy 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది చిన్నారులకు గాయాలు..! నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ.. స్కూల్ బస్సును ఢీ కొట్టింది. ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి వద్ద చోటుచేసుకుంది. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Doctor Suicide: మెడికల్ కాలేజీలో విషాదం.. నాలుగో అంతస్తు నుంచి దూకిన డాక్టర్! నెల్లూరు జిల్లా ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీపై నుంచి దూకి జ్యోతి అనే డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె చిత్తలూరు పిహెచ్ సిలో మెడికల్ ఆఫీసర్ గా ఆమె పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే ఆమె మరణానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. By srinivas 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime : ఉదయగిరి కోట పై గుప్త నిధుల కోసం తవ్వకాలు! నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం కొండ పై గుప్త నిధులు తవ్వకాల కోసం దాచి ఉంచిన సామాగ్రిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా రాత్రి పూట దుర్గం కొండ పై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn