ఆంధ్రప్రదేశ్ AP: మా ఆకలి తీర్చండి సార్.. కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు..! కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మా ఆకలి తీర్చండి సార్ అంటూ కేజీబీవీ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు సరైన ఆహరం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam : శ్రీశైలంకు క్రమంగా పెరుగుతున్న వరద శ్రీశైలంకు వరద క్రమంగా పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైళానికి వరద భారీగా రావడంతో ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. 31,784 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: వైసీపీ కక్షపూరిత చర్యలకు వీళ్లే ఆయుధాలు.. అయ్యన్నపై అత్యాచారం కేసు..! 2019-2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ కక్షపూరిత చర్యలకు పోలీసులు ఆయుధాలుగా మారారన్నారు. ఏపీలో ప్రముఖ నేతలపై కేసుల వివరాలను సభలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆకలితో అలమటిస్తున్న KGBV విద్యార్థులు..! కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కేజీబీవీలో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. వంట మనుషులు, సిబ్బంది గొడవల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు పూటలా ఉడికి ఉడకని ఆహారాన్ని అందిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం ఇన్ ఫ్లో లక్షా 80 వేల 686 క్యూసెక్కులు గా కొనసాగుతుంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 72 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారి తెలిపారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: నేటి నుంచి 27 వరకు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు ఏపీలో మంగళవారం నుంచి ఈనెల 27 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిన వారికి అప్డేట్ చేయడంతో పాటు ఇంటి అడ్రస్, వయసు, పేరు మార్పు, కొత్త ఆధార్ నమోదు వంటి సేవలు అందించనున్నారు. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: 25 మంది కూలీలు అస్వస్థత.. ఎందుకంటే? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 25 మంది వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురయ్యారు. మొక్కజొన్న పంటకు గుళికలు వేస్తున్న సమయంలో వారంతా వాంతులు చేసుకున్నారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 97,208 క్యూసెక్కులు గా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 817.70 అడుగులు వద్ద ఉంది. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sri Reddy: శ్రీ రెడ్డికి బిగ్ షాక్.. కర్నూలులో కేసు నమోదు! AP: సినీనటి శ్రీ రెడ్డిపై కేసు నమోదు చేశారు కర్నూల్ పోలీసులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn