Valentine's Day 2025: ఏం ఐడియా తల్లి.. బాయ్‌ఫ్రెండ్ నంబర్ బ్లాక్ చేశాడని.. ప్రియురాలు షాకింగ్ నిర్ణయం..!
అనంతపురంలో వాలెంటైన్స్ డే రోజున విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. గుత్తికి చెందిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ మాట్లాడటం లేదని పోలీసులకు ఫోన్ చేసింది. నంబర్ బ్లాక్ చేశాడని, మీరు వాడితో మాట్లాడి తననంబర్ అన్‌బ్లాక్ చేయించండి అని తెలిపింది. ఇప్పుడిది వైరల్‌గా మారింది.
/rtv/media/media_files/2025/02/15/08yilCwEmtyuNK0Ycyir.jpg)
/rtv/media/media_files/2025/02/14/bNrdGRh4eWiN9hzz0FO7.jpg)
/rtv/media/media_files/2025/02/13/9MwpeoY0rKHY0I1PyGF9.jpg)
/rtv/media/media_files/2025/01/17/3iAxUCECjEiTMgBFFHTd.jpg)
/rtv/media/media_files/2025/02/06/Yv5AnXXp0SRy9yI8HRxa.webp)
/rtv/media/media_files/2025/02/03/UuCUpSRyDOFvP76jbJx6.jpg)
/rtv/media/media_files/2025/02/03/w9A2Ztn5JOZwy0xQVQ9S.webp)
/rtv/media/media_files/2025/01/30/vpVIRPchaK72BR58ojgR.jpg)
/rtv/media/media_files/2025/01/26/VGkds9QYMJSNa8NVS4dp.jpg)
/rtv/media/media_files/2025/01/26/yCyHXUi0sXBtjQQel8oH.jpg)