CRIME NEWS: అయ్యో పాపం.. ఫిబ్రవరిలో నిశ్చితార్థం- రోలర్ కోస్టర్ నుంచి కిందపడి యువతి స్పాట్‌డెడ్!
ఢిల్లీలో 24 ఏళ్ల యువతి రోలర్ కోస్టర్ నుంచి కింద పడి మృతి చెందింది. ప్రియాంకకు నిఖిల్‌తో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. సరదాగా తిరిగొద్దామని కాప్‌సహేడా ప్రాంతంలో అమ్యూజ్మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ ఎక్కారు. దాని స్టాండ్ విరగడంతో ఆమె కిందపడి మరణించింది.
/rtv/media/media_files/2025/04/06/jQcrF97xDKQYyl0vF1y0.jpg)
/rtv/media/media_files/2025/04/06/RSSYTirt8nqe4YucraO6.jpg)
/rtv/media/media_files/2025/04/05/3nSOfAC1eECgqB2Wlsvy.jpg)
/rtv/media/media_files/2025/04/05/FllPMDdzIGu8HmgX42ba.jpg)
/rtv/media/media_files/2025/04/05/nrpf3ObVYCbD5gGoaQ3n.jpg)
/rtv/media/media_files/2025/04/05/MYj09EnosAQFYrqQnqYN.jpg)
/rtv/media/media_files/2025/04/05/61pIu2qLa7QpwbLQCjLC.jpg)
/rtv/media/media_files/2025/04/05/MpX5a9PlJuOnRDK8bVhZ.jpg)
/rtv/media/media_files/2025/04/05/R93nB2CohBitdNHvsOvp.jpg)
/rtv/media/media_files/2025/04/05/EfmQQOb8JLzzAwIPtz4P.jpg)