తెలంగాణ Sisters commit suicide : ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు ... సికింద్రాబాద్ ఖార్ఖానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో పురుగులమందు తాగి అక్కాచెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా వారు విగతజీవులుగా పడి ఉన్నారు. By Madhukar Vydhyula 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴Live News Updates: న్యూస్ అప్డేట్స్ Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Lok Prakash 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Women's Commission : శ్రీవర్షిణి కి షాక్...అఘోరీ శ్రీనివాస్ అరెస్ట్ ? అఘోరీ శ్రీనివాస్ పై తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు అందింది. శ్రీవర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో... అఘోరీ తన భర్త అంటూ మరో స్త్రీ బయటకు వచ్చింది. లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ మోసం చేశాడని ఆ యువతి మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. By Madhukar Vydhyula 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్ కీలక నిర్ణయం ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. By Madhukar Vydhyula 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Saraswati Pushkaralu : సరస్వతి పుష్కరాలు.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?. తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరగుతుండటం విశేషం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ సంవత్సరం మే 15 నుంచి 26 వరకు ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు. By Madhukar Vydhyula 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Pension: పెన్షన్ తీసుకుంటున్నారా? వచ్చే నెల నుంచి కొత్త రూల్, వీళ్ల పింఛన్ రద్దు? తెలంగాణలో పెన్షన్ తీసుకునే వారికి ముఖ్యమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా..పెన్షన్ పంపిణీలో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నది.ఫేస్ రికగ్నిషన్ విధానంలో పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. By Madhukar Vydhyula 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CLP Meeting : కాంగ్రెస్ MLA ల జీతాలు కట్.... పార్టీ కీలక నిర్ణయం పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ప్రతి ఎమ్మెల్యే తమ జీతం నుంచి నెలకి రూ.25 వేలు తప్పనిసరిగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హుకూం జారీ చేసారు. పార్టీ ఆర్థిక అవసరాలు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం వీటిని వినియోగించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. By Madhukar Vydhyula 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lady Aghori: ఆ పెళ్లి చెల్లదు.. లేడీ అఘోరీ జైలుకే..! చట్టం ఏం చెబుతుందంటే..? LGBTQ చట్టం కేవలం ట్రాన్స్జెండర్ల వివాహం గురించి మాత్రమే చెబుతుందని, ఓ ట్రాన్స్జండర్ స్త్రీని పెళ్లి చేసుకోవడం ఎక్కడా జరగలేదని ఈ పెళ్లి చెెల్లదని న్యాయనిపుణులు అంటున్నారు. అఘోరీకి గతంలో 2సార్లు పెళ్లైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అది నిజమైతే అఘోరీ జైలుకే. By K Mohan 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLC Kavitha : కేసీఆర్ మంచోడు... నేను రౌడీ.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు తాను..కేసీఆర్ లాగా మంచిదాన్నికాదు. మనదంతా రౌడీ టైప్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బాన్సువాడలో మాట్లాడుతూ తమ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నవారు, వేధిస్తున్న నేతల పేర్లు పింక్ బుక్ లో రాస్తున్నామని ఎవర్నీ వదలమనిహెచ్చరించారు. By Madhukar Vydhyula 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn