కోకాపేట భూములకు మరోసారి రికార్డు ధరలు.. HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) శుక్రవారం కోకాపేటలోని నియోపోలిస్లో వేలంపాట నిర్వహించింది. ఈసారి HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం వచ్చింది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) శుక్రవారం కోకాపేటలోని నియోపోలిస్లో వేలంపాట నిర్వహించింది. ఈసారి HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం వచ్చింది.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఏకగ్రీవమైన గ్రామాల సర్పంచ్లను తన ఫామ్ హౌస్కు ఆహ్వానించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట నూతన సర్పంచ్,వార్డు మెంబర్లకు సన్మానం చేశారు.
శబరిమలలో ఈసారి ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.
గడచిన మూడు రోజులుగా నిర్వహణపరమైన లోపాల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. విమానాలను సడెన్గా రద్దు చేయడంతో ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి.
తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ కీలక నేత బీఎల్ సంతోష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఉంటే ఉండండి.. పోతే పొండి.. మీరు పోతే పార్టీకి కమిట్మెంట్తో పనిచేసే నాయకులొస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటలు ఆలస్యం కావడంతో వారు ఆందోళనకు దిగారు. ఇండిగో ఎయిర్లైన్స్ నిర్వాకంతో అయ్యప్ప స్వాములు ఇబ్బంది పడ్డారు..
దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. నిన్న ఒక్కరోజే 550 విమానాలను రద్దు చేశారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని తెలుస్తోంది.
రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.