తెలంగాణ వాళ్లకి గుడ్‌న్యూస్.. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.. కేబినెట్ సమావేశంలో మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి, గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 🔴Live Updates: కేటీఆర్ అరెస్ట్..? పొంగులేటి పేల్చే బాంబులు ఇవే.. RTV లైవ్ అప్డేట్స్! రాజకీయాల్లో బాంబులు పేలబోతున్నాయని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2రోజుల్లో పలు కేసుల్లో కీలక నేతలు జైలుకు వెళ్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు అనేక చర్చలకు దారి తీశాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ అరెస్ట్ కాబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది. By Vishnu Nagula 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాళేశ్వరం వ్యవహారంపై విచారణ.. హరీశ్ రావు పేరు మూడుసార్లు ప్రస్తావన కాళేశ్వరం వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శనివారం విచారణ జరిపింది. అయితే ఈ కమిషన్ విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు పేరు మూడుసార్లు ప్రస్తావనకు వచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి . By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక యాప్ రెడీ: మంత్రి పొంగులేటి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే బేధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు. By Seetha Ram 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ముక్కు నేలకు రాపిస్తా.. ఎవ్వరినీ వదిలి పెట్టా.. జగ్గారెడ్డి కామెంట్స్ కేటీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దండు పాళ్యం బ్యాచ్ అయిందని అన్నారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఖైరతాబాద్ పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాపిస్తానని ఫైర్ అయ్యారు. By Seetha Ram 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న SIB మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్టులను అధికారులు రద్దు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఉన్న సంగతి తెలిసిందే. By V.J Reddy 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గండం! TG: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంశం కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్‌గా మారింది. అధిష్ఠానంపై ఆగ్రహంగా ఉన్న ఆయనను చల్లబరిచేందుకు ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అయన నివాసానికి మధుయాష్కీ, అడ్లూరి లక్ష్మణ్ వెళ్లారు. చాలాసేపు ఆయనతో చర్చలు జరిపారు. By V.J Reddy 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Semi High Speed Train: నాలుగు గంటల్లోపే శంషాబాద్- విశాఖ! హైదరాబాద్‌లోని శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ లైన్ కు ముహుర్తం కుదిరింది. ఇది పూర్తయితే శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం 4 గంటల్లోనే వచ్చేయోచ్చు. By Bhavana 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Jaggareddy: ఫోన్ లిఫ్ట్ చేయని కలెక్టర్..ఎవరి పక్కలో...అంటూ..! మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ ప్రభుత్వ ఉద్యోగిని మీద నోరు పారేసుకున్నారు. కలెక్టర్ నా ఫోన్ ఎత్తకపోవడంతో కోపం వచ్చింది. వెంటనే పీఏకి ఫోన్ చేసి..మీ కలెక్టర్ సాబ్ ఫోన్ ఎత్తటం లేదు, కలెక్టర్ ఆఫీసుకు రావటం లేదు, ఇంట్లో పడుకుంటున్నారు అని తిట్టినట్లు చెప్పారు. By Bhavana 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn