తెలంగాణ BREAKING: జన్వాడలోని ఓ ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ TG: జన్వాడ రిజర్వ్ కాలనిలోని ఓ ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడి రుకున్న పోలీసులు.. పార్టీలో పాల్గొన్న వాళ్లకు డ్రగ్స్ టెస్ట్ చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. By V.J Reddy 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 39 కానిస్టేబుళ్లపై సస్పెండ్ వేటు.. ఏక్ పోలీస్ విధానం అంటే ఏంటి ? పోలీస్ ఉద్యోగంలో ఉంటూ ధర్నాలు, నిరసనలకు నాయకత్వం వహించారని ఏకంగా 39 మంది టీజీఎస్పీ బ్బందిని సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ వివాదం గురించి మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గురుకులాల్లో మళ్లీ ఖాళీలు.. ఈసారి ఎంతంటే ? తెలంగాణలోని గురుకులాల్లో ఇటీవల భర్తీ చేసిన పోస్టుల్లో భారీగా బ్యాక్‌లాగ్‌లు ఏర్పడ్డాయి. డీఎస్సీ ఫలితాలతో మరిన్ని పోస్టుల్లో ఖాళీలయ్యాయి. సరైన రూల్స్ వర్తించకపోవడం, ఇతర పోస్టులకు అర్హత సాధించడమే దీనికి ప్రధానకారమని తెలుస్తోంది. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ డిసెంబరు నాటికి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ TG: డిసెంబరు నాటికి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎన్డీఎస్ఏ బృందం డిసెంబరులో రాష్ట్రానికి రానుంది. అప్పటిలోగా మేడిగడ్డలో పరీక్షలు కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో రేపటి నుంచి బీసీ కమిషన్ పర్యటనలు TG: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై బీసీ కమిషన్ బహిరంగ విచారణలను ఈ నెల 28 నుంచి ప్రారంభించనుంది. రిజర్వేషన్ల ఖరారుకు సామాజిక, ఆర్థిక, విద్య, కుల సర్వేలతోపాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించనుంది. By V.J Reddy 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Train: నాలుగు గంటల్లోనే శంషాబాద్ నుంచి విశాఖ..సెమీ హైస్పీడ్ ట్రైన్ తెలుగు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణం సమయాన్ని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా శంషాబాద్–విశాఖల మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా కేవలం నాలుగు గంటల్లోనే గమ్య స్థానానికి చేరుకోవచ్చును. By Manogna alamuru 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తగ్గేదే లే.. హైదరాబాద్ వాసులకు TGSRTC గుడ్ న్యూస్..! TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఇంటివద్దకే కార్గో సేవలు అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముందుగా హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా రేపటి నుంచి ఈ హోం డెలివరీ సేవలు చేపట్టనున్నట్లు తెలిపారు. By Seetha Ram 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టు చేపడుతున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్లాన్‌ను పక్కకు పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కమీషన్ల కోసమే రేవంత్ సర్కార్ కొండగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వాళ్లకి గుడ్‌న్యూస్.. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.. కేబినెట్ సమావేశంలో మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి, గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn