తెలంగాణ Modi Govt: హరీశ్, కేటీఆర్కు మోదీ అదిరిపోయే గిఫ్ట్.. అసలేం జరుగుతోంది? బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, సిరిసిల్లను కలుపుతు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1100 కోట్లకు అనుమతులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన భూసేకరణ త్వరలో ప్రారంభం కానుంది. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Govt:వికారాబాద్ కలెక్టర్ దాడిపై సీఎం రేవంత్ సీరియస్.. కీలక ఆదేశాలు వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థుల దాడి దుమారం రేపుతోంది. అయితే ఈ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. దీనిపై అధికారులను విచారణకు ఆదేశించింది. సోమవారం అర్ధరాత్రి 28 మంది గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేశారు. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: రూట్ మార్చిన హైడ్రా.. నెక్ట్స్ టార్గెట్ ఏంటో తెలుసా? చెరువుల్లో నీటి కాలుష్యంపై హైడ్రా ఫోకస్ పెట్టింది. పీసీబీ నిర్లక్ష్యం వల్లే అపార్ట్ మెంట్లు, ఫాంహౌస్ల నుంచి వస్తున్న మురుగు చేరి చెరువులు విషతుల్యం అవుతున్నట్లు గుర్తించింది. పీసీబీతో చర్చల అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Etela Rajender: నువ్వు బ్రోకర్ వి కాదు.. సీఎం రేవంత్ పై ఈటల ఫైర్! ఫార్మా పరిశ్రమ భూసేకరణ ఇస్యూలో ఆందోళనకారులను అరెస్టు చేయడంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. నీకు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదని ఆయన రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Formula E race: KTRను బీజేపీ కాపాడుతుందా? ముందున్న మూడు ఆప్షన్లు ఇవే! ఫార్ములా ఈ రేసు కేసులో బీజేపీ కేటీఆర్ ను కాపాడుతుందా? విచారణ జరగకుండా అటార్నీ జనరల్, గవర్నర్ ద్వారా అడ్డుకుంటుందా? కేటీఆర్ ఢిల్లీ టూర్ బీజేపీ పెద్దల నుంచి సాయం పొందేందుకేనా? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నలుగురు BRS ఎమ్మెల్యేలకు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నలుగురు BRS మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇటీవల నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సైతం నోటీసులు జారీ చేసిన విషయం తెలసిందే. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సినీ ఇండస్ట్రీ ఐదారుగురు హీరోలదే కాదు.. మంత్రి కోమటిరెడ్డి ఫైర్! హైదరాబాద్ లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ నూతన కర్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఐదారుగురు హీరోలు మాత్రమే కాదని.. ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిదన్నారు. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG:ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్.. కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణ ఆర్టీసీ మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లాభాల బాటలో పయనిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు స్పష్టం చేశారు. By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Basara: అయ్యో.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర విద్యార్థిని సూసైడ్ లెటర్ బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ స్వాతిప్రియ సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. అమ్మా, నాన్న క్షమించండి. సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉంది. నాన్న మీరు స్మోకింగ్ మానేయండి. నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి అంటూ ఆ లెటర్ లో రాసుకొచ్చింది. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn