తెలంగాణ HCU వివాదంపై సర్కార్ సంచలన ప్రకటన! HCU వివాదంపై రేవంత్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. కొందరు దీనిపై దుష్ప్రాచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. యూనివర్సిటీ భూములు తీసుకోవట్లేదని, పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. జీవవైవిద్యానికి నష్టం కలిగించమన్నారు. By srinivas 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ The court's sensational verdict : ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. చలించిన వస్త్ర వ్యాపారి..శిక్షపడేవరకు..... కళ్లముందు ఎంతటి ఘోరం జరుగుతున్నా..మనకెందుకులే అని చూసీ చూడనట్టూ వెళ్తుంటాం. కానీ ఓ యువ వస్త్రవ్యాపారి మాత్రం అలా అనుకోలేదు. ఓ బాలికను కాపాడడమే కాకుండా నిందితునికి శిక్షపడే వరకు వదిలిపెట్టలేదు. రెండేళ్లక్రితం జరిగిన ఘటనలో ఇటీవలె కోర్టు తీర్పునిచ్చింది. By Madhukar Vydhyula 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU భూమిలో మైహోం అపార్ట్మెంట్.. షాకింగ్ విషయాలు! BRS అధికారంలో ఉన్న సమయంలో HCU సమీపంలోని సర్వే నం.25లో మై హోం విహంగకు 25 ఎకరాలు కట్టబెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. రెండు భవనాలకే వంద ఫీట్ల రోడ్డు వేశారని ధ్వజమెత్తారు. మై హోం విహంగ విద్యార్థి నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. By Nikhil 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLA Payal Shankar : అన్నీ అమ్ముకొని రేవంత్ ఇటలీ పారిపోవడం ఖాయం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది.హెచ్సీయూకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా తమను అరెస్ట్ చేయడం పై బీజేపీ ఎమ్మెల్యేలు రేవంత్ పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. By Madhukar Vydhyula 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU Land Issue: హెచ్‌సీయూ వివాదంపై స్పందించిన ప్రకాశ్‌రాజ్ HCUకి చెందిన 400 ఎకరాల భూముల విక్రయంపై వివాదం నెలకొంది. దీనిపై తాజాగా ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. ఈ విధ్వంసం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. సేవ్హెచ్సీయూ అంటూ రాసుకొచ్చారు. By B Aravind 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU students | హెచ్‌సీయూను ముట్టడించిన విద్యార్థులు.. పరిస్థితి ఉద్రిక్తం కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. By Madhukar Vydhyula 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Martial Arts : టీపీసీసీ అధ్యక్షుడి రేర్ ఫీట్..కరాటేలో కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 ర్యాంకు సొంతం రాజకీయాలతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లోనూ రాణిస్తున్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ ఆయన మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి మహేశ్ కుమార్ గౌడ్ సోమవారం బ్లాక్ బెల్ట్ అందుకున్నారు. By Madhukar Vydhyula 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCUలో హైటెన్షన్.. స్టూడెంట్స్ Vs పోలీస్.. కేటీఆర్, హరీష్ అరెస్ట్! హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగాన్ని తలపిస్తోంది. భూముల అమ్మకాన్ని నిలిపివేయాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో పోలీసులు మెయిన్ గేట్ మూసివేశారు. కేటీఆర్, హరీష్, మహేశ్వరరెడ్డి తదిరత నేతలను యూనివర్సిటీకి వెళ్లకుండా అరెస్ట్ చేశారు. By Nikhil 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..! రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో సుమారు 32 రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.అంతే కాకుండా మరో 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సౌత్‌సెంట్రల్ రైల్వే తెలిపింది. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn