హైదరాబాద్ Hyderabad: మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. అధికారులకు ఆదేశాలు జారీ! హైదరాబాద్ మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మీర్ అలం ట్యాంక్‌పై బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్‌లో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, డిజైన్లతో DPRను సిద్ధం చేసుకోవాలని సూచించారు. By srinivas 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG Crime: ఇళ్లు కోసం బిడ్డను చంపిన సవతి తల్లి.. హైదరాబాద్‌లో హతమార్చి నల్గొండలో పాతిపెట్టి! శాలిగౌరారం మూసీ వాగులో దొరికిన యువతి డెడ్ బాడీ జనగామ జిల్లా పడమటి తండా మహేశ్వరిగా గుర్తించారు. మహేశ్వరికి కట్నం కింద కోటి రూపాయల ఇళ్లు ఇస్తానని తండ్రి ఒప్పుకున్నాడు. కానీ ఆ ఆస్తి తనకే దక్కాలని ఆమెను చంపినట్లు సవతి తల్లి లతిత ఒప్పుకోగా అరెస్టు చేశారు. By srinivas 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anchor ravi: నంది స్కిట్ వివాదంపై మరో వీడియో రిలీజ్ చేసిన యాంకర్ రవి! హిందూ దేవుళ్లను కించపరిచినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న యాంకర్ రవి స్పందించాడు. 'నేను ఏ తప్పు చేయలేదు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదు. ఓ సినిమా సీన్ మేము సరదాకోసం చేశాం. ఇంకోసారి అలాంటి వీడియోలు చేయను. జై శ్రీరామ్' అంటూ వీడియో రిలీజ్ చేశాడు. By srinivas 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU భూముల వెనుక రూ.10 వేల కోట్ల స్కామ్.. ఆ బీజేపీ ఎంపీ సహకరిస్తున్నాడు: కేటీఆర్ రేవంత్ ప్రభుత్వం HCU భూములతో రూ.10 వేల కోట్ల స్కామ్‌కు ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. సీఎంకు ఓ బీజేపీ ఎంపీ వెనుక నుంచి సహకరిస్తున్నారని తెలిపారు. అలాగే రూ.60 వేల కోట్ల విలువైన HMDA భూముల ద్వారా ప్రభుత్వం దోపిడీకి యత్నిస్తోందన్నారు. By B Aravind 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: ఇన్నాళ్ళూ లీజ్, ఇప్పుడు ఓనర్..లులూ యాజమాన్యం చేతికి మంజీరా మాల్ దివాలా తీసిని మంజీరా రిటెయిల్ హోల్డింగ్స్ ను లులూ ఇంటర్నేషనల్ షాపింగ్స్ మాల్స్ సొంతం చేసుకుంది. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ నిర్వహించిన దివాలా ప్రక్రియలో రూ.318.42 కోట్లకు దీన్ని కొనేసుకుంది. By Manogna alamuru 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: హిట్ అండ్ రన్.. అమ్మాయిని ఢీకొట్టి స్కోడా కారు పరార్! రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో బైక్‌ను స్కోడా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువతి స్పందన స్పాట్లోనే మృతి చెందింది. సాయి కుమార్ అనే యువకుడుకి తీవ్ర గాయాలయ్యాయి. స్పందన స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా చిల్లపూర్గా గుర్తించారు. By Vijaya Nimma 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ BIG BREAKING : గచ్చిబౌలి AIG హాస్పిటల్లో KCR బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం గచ్చిబౌలి AIG ఆస్పత్రికి వెళ్లారు. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం కేసీఆర్ AIG హాస్పిటల్‌కి వెళ్లారు. డాక్టర్లు ఆయనకు పలు రకాల హెల్త్ టెస్టులు చేశారు. టెస్ట్ రిపోర్టులు వచ్చాక కేసీఆర్ కండీషన్‌పై వైద్యులు క్లారిటీ ఇవ్వనున్నారు. By K Mohan 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Wine Shops Closed: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. వైన్‌షాపులు, కల్లు దుకాణాలు బంద్- ఎప్పుడంటే! మందు బాబులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్‌లో వైన్‌షాపులు, కళ్లు దుకాణాలు, బార్లు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12 ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు అన్ని షాపులు మూసివేయాలని నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. By Seetha Ram 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Opinion HCU land dispute: ‘కంచ’ చేను మేస్తే.. ఆ 400 ఎకరాల భూమి ఎవరిదంటే..? HCU భూవివాదంతో 400 ఎకరాలు ఎవరిది? 1974లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడినప్పటి నుంచి ఆ భూవివాదం కొనసాగుతోంది. 2004లో చంద్రబాబు ఓ ప్రైవేట్ వ్యక్తికి కేటాయించిన ఆ 400 ఎకరాల భూమిపైనే ఇప్పుడు కూడా వివాదం. ఆ పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By K Mohan 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn