ఆంధ్రప్రదేశ్ YS Viveka Murder-SIT: వివేకా హత్య కేసులో రంగంలోకి దిగిన సిట్...వారి మరణాల పై విచారణ! వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై సిట్ విచారణ చేపట్టనుంది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ అధికారులు విచారణ మొదలుపెట్టారు. By Bhavana 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ YS Viveka murder case: తెలంగాణ హైకోర్టు CBIకి నోటీసులు..! YS వివేకా హత్య కేసు CBI కోర్టు విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని YS సునీత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. CBI అధికారులు, కేసులో నిందితులను ప్రతివాదులుగా చేర్చి ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు వారికి నోటీసులు పంపేందుకు అనుమతి ఇచ్చింది. By K Mohan 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viveka Murder Case : నీ భర్తను ఏడాదిలోపు చంపేస్తాం.. వివేకా హత్య కేసులో సంచలనం మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షాబానాపై దాడి జరిగింది. ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు తనపై దాడి చేశారని దస్తగిరి భార్య వెల్లడించింది. అంతేకాక తన భర్తని ఏడాదిలోపు చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Madhukar Vydhyula 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Vivekananda: హత్య కేసులో అంతుచిక్కని ప్రశ్నలెన్నో.. సాక్షులంతా చనిపోతున్నారెలా..? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద హత్య కేసు ఇంకా కొలిక్కి రాలే. మార్చి 15 నాటికి ఈ మర్డర్ మిస్టరీకి ఆరేళ్లు. హత్య జరిగిందని తెలిసినా.. నేరస్తులెవరో ఇంకా తెలియడం లేదు. సాక్షులు వరసుగా చనిపోతుండటంతో అనేక అనుమానాలు వ్యకమవుతున్నాయి. By K Mohan 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Viveka: ఆ ఆరుగురు ఎలా చనిపోయారు.. వివేక హత్య కేసులో అంతుచిక్కని విషయాలివే! వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు విచారణ తుది దశకు చేరుకుంటున్న సమయంలో సాక్షులు అనూహ్యంగా మరణించడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఐదుగురు చనిపోగా తాజాగా వాచ్ మెన్ రంగన్న మృతి రాష్ట్ర రాజకీయాలను మరోసారి కుదిపేస్తోంది. By srinivas 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP BREAKING: వివేక హత్య కేసు సాక్షి రంగన్న మృతి.. డీజీపీకి ఏపీ కేబినెట్ కీలక ఆదేశం! ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం వివేకా హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ రంగయ్య మృతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. వివేకా హత్య కేసు నిందితులు ఒక్కొక్కరుగా చనిపోవడం పై దాదాపు గంటపాటు చర్చించారు. By Madhukar Vydhyula 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Viveka murder case : వైఎస్ వివేకా హత్యకేసులో బిగ్ ట్విస్ట్..ప్రధాన సాక్షి మృతి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎటు తేలడం లేదు. జగన్ ప్రభుత్వ హయాంలో కేసు కొలిక్కి వస్తుందని భావించినప్పటికీ అదీ జరగలేదు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉండగానే ప్రధాన సాక్షి ఒకరు మరణించడంతో కేసు మలుపు తిరిగింది. By Madhukar Vydhyula 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Vivekananda Reddy : వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్..పీఏ కృష్ణారెడ్డికి షాక్ వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై నమోదైన కేసులు తప్పుడు కేసులని పులివెందుల పోలీసులు తేల్చారు. ఈమేరకు డీఎస్పీ మురళీనాయక్ పులివెందుల కోర్టుకు తుది నివేదికను సమర్పించారు. By Madhukar Vydhyula 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైఎస్ వివేకా హత్య కేసు.. ప్రధాన సాక్షి అత్యవసర పిటిషన్..! వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి కొమ్మా శివ చంద్రారెడ్డి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తన సెక్యూరిటీ గన్మెన్లను నోటీసు ఇవ్వకుండా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ఈ మధ్యాహ్నం పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn