ఆంధ్రప్రదేశ్ నా పిల్లల మీద ఒట్టు ప్రభాస్ ఎవరో తెలియదు.. అంతా జగనన్నే చేశాడు! ప్రభాస్ తో తనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు' అంటూ కన్నీరు పెట్టుకుంది. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: జగన్కు షాక్.. షర్మిళ అంత మాట అనేసిందేంటి! మాజీ సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి వైఎస్ షర్మిళ షాకింగ్ ట్వీట్ చేసింది. అసెంబ్లీ మీద అలగడానికి కాదు ప్రజలు ఓట్లు వేసింది.. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది అని ఫైర్ అయ్యారు. By Seetha Ram 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తల్లి, చెల్లి అని కూడా చూడట్లేదు.. నేను సైకోల బాధితురాలినే: షర్మిల సోషల్ మీడియా అసభ్యకరమై పోస్టులపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తల్లి, చెల్లి అని చూడకుండా ఇంగిత జ్ఞానం మరిచి వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. వైఎస్ ఆర్ కు పుట్టలేదని తనను అవమానించారన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. By srinivas 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ షర్మిలకు జగన్ అన్యాయం.. విజయమ్మ సంచలన లేఖ! వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం అనంతరం తాజాగా వైఎస్ విజయమ్మ ఎమోషనల్ లేఖ రాశారు. ‘‘ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాదేస్తుంది. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. జరగకూడనివన్నీ నా కళ్ళముందే జరిగి పోతున్నాయి’’ అన్నారు. By Seetha Ram 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: జగన్ తో ఆస్తి గొడవలు లేవు.. ఆమెకు అన్న అంటే పిచ్చి.. షర్మిల భర్త అనిల్ సంచలన వ్యాఖ్యలు జగన్ తో తమకు ఆస్తి గొడవలు లేవని.. ఉంటే ఏపీలోనే షర్మిల పార్టీ పెట్టేదని ఆమె భర్త అనిల్ అన్నారు. షర్మిలకు అన్న అంటే పిచ్చి అని.. అన్న కోసమే ఆమె పాదయాత్ర చేసిందన్నారు. విజయమ్మకు కూడా బాధితురాలేనన్నారు. By Nikhil 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మా భూములు మాకిచ్చేయండి..! సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కోసం వైఎస్ కుటుంబం రైతులు, ఇతర వ్యక్తుల నుంచి తీసుకున్న భూముల వ్యవహారం వివాదంగా మారింది.ఆనాడు సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని..ఏర్పాటు చేయకపోగా తమకు ఉపాధి కూడా కల్పించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అది అబద్ధం అని ప్రమాణం చేస్తారా? విజయసాయిరెడ్డికి షర్మిల సంచలన సవాల్! 'సాయి రెడ్డి గారు.. మీరు చదివింది జగన్ గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా ? ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ .. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ?'.. అంటూ విజయసాయిరెడ్డిపై షర్మిల ట్వీట్ చేశారు. By Nikhil 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఓ వదినా...ఒక్కనిజమైన చెప్పు | YS Sharmila Comments On YS Bharathi | YS Jagan | RTV By RTV 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నీ మొహానికి 151 సీట్లా? | YS Sharmila Shocking Comments On Ys Jagan | RTV By RTV 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn