ఆంధ్రప్రదేశ్ YS Sharmila: మోదీ క్షమాపణ చెప్పాలి.. భారతి స్ట్రాటాజీ అందరినీ గొడ్డలితో చంపడమేనా? ఏపీకి ప్రత్యేక హోదా లేకుండా చేసినందుకు మోదీ క్షమాపణ చెప్పి రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. జగన్ దత్తపుత్రుడు చేసిన అవినీతి మోదీకి ఇంతకాలం కనపడలేదా? అని ప్రశ్నించారు. భారతి స్ట్రాటాజీ అందరినీ గొడ్డలితో చంపడమేనా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. By Jyoshna Sappogula 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: జగన్ బీజేపీకి దత్తపుత్రుడు.. అందుకే ఇంత వరకూ.. జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టే వైసీపీ అవినీతిలో కురుకుపోయినా చర్యలు తీసుకోలేదన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. పోలవరం ప్రాజెక్ట్ ను రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని అమిత్ షా చెప్పడం సిగ్గుచేటన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన.. బీజేపీకి లొంగిపోయిన పార్టీలని ఫైర్ అయ్యారు. By Jyoshna Sappogula 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: సీఎం జగన్‌కు అద్దం పంపించిన షర్మిల.. ఎందుకో తెలుసా? AP: సీఎం జగన్‌కు షర్మిల అద్దాన్ని గిఫ్ట్‌గా పంపించారు. అద్దంలో మీకు మీరు కనిపిస్తున్నారా? చంద్రబాబు కనిపిస్తున్నారా ? ఈ అద్దంలో చూస్కోండి అని అన్నారు. కాగా చంద్రబాబు కనుసన్నల్లో తాను పనిచేస్తున్నానని జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల ఇలా కౌంటర్ ఇచ్చారు. By V.J Reddy 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. షర్మిల ఆడియో వైరల్! AP: పాడేరులో కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసిన వంతల సుబ్బారావుకు వైఎస్ షర్మిల ఫోన్ చేసిన ఆడియో వైరల్ గా మారింది. పార్టీ గెలుపు కోసం వెనక్కి తగ్గాలని సుబ్బారావును కోరారు షర్మిల. రఘువీరారెడ్డి ఒత్తిడి వల్లే సతక బుల్లిబాబుకు టికెట్ ఇచ్చినట్లు షర్మిల ఆయనతో చెప్పారు. By Jyoshna Sappogula 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: నన్ను ఓడించేందుకు కుట్ర.. సీఎం జగన్‌పై షర్మిల విమర్శల దాడి AP: సీఎం జగన్ తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు షర్మిల. జగన్ రిమోట్ ఇంట్లో ఉందని భారతీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయ్‌ని చంపిన అతనికి ఎంపీ టికెట్ కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. వైఎస్ పేరును సీఎం జగన్ ఛార్జిషీట్లో పెట్టించారని ఆరోపణలు చేశారు. By V.J Reddy 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : షర్మిల పోటి చేయడం బాధగా లేదు.. కానీ, ఇలా చేయడం కరెక్ట్ కాదు..! కడప ఎంపీ స్థానంలో తన చెల్లెలు షర్మిల పోటీ చేయడంపై తనకు బాధగా లేదన్నారు సీఎం జగన్. ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షర్మిల చేస్తోంది కరెక్ట్ కాదన్నారు. షర్మిలను, కాంగ్రెస్‌ను సీఎం రేవంత్ ద్వారా చంద్రబాబే నడిపిస్తున్నారని ఆరోపించారు. By Jyoshna Sappogula 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila : YSR పేరును చార్జిషీట్ లో పెట్టించింది జగన్ .. షర్మిల సంచలన వ్యాఖ్యలు YSR పేరును చార్జిషీట్ లో పెట్టించింది కాంగ్రెస్ కాదు.. ఇదే జగన్ మోహన్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. కావాలని కేసుల నుంచి బయట పడేందుకు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ తో పిటీషన్ పెట్టించాడని ఆరోపించారు. ప్రస్తుతం షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం లేపాయి. By V.J Reddy 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : సీఎం జగన్‌కు వివేక భార్య సౌభాగ్య సంచలన లేఖ.. సీఎం జగన్‌కు.. దివగంత నేత వైఎస్ వివేక సతిమణి సౌభాగ్యమ్మ సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో జగన్ తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. వివేక హత్యకు కారణమైన వాళ్లకు జగన్ రక్షణగా ఉంటున్నారంటూ నిలదీశారు. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: మోడీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. షర్మిల ఫైర్ AP: కాంగ్రెస్‌పై మోడీ విషం చిమ్ముతున్నారని అన్నారు షర్మిల. మతాల మధ్య మళ్లీ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారని.. మోడీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn