Latest News In Telugu Riyan Parag : ఆ వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్కైన రాజస్థాన్ ప్లేయర్.. స్క్రీన్ షాట్స్ వైరల్! రాజస్థాన్ యువ క్రికెటర్ రియాన్ పరాగ్ కు సంబంధించిన ఓ బ్యాడ్ న్యూస్ చర్చనీయాంశమైంది. యూట్యూబ్ లో బాలీవుడ్ నటీమణులు అనన్యాపాండే, సారా అలీఖాన్ హాట్ ఫొటోస్ సెర్చ్ చేస్తున్నట్లు నెటిజన్లు గుర్తించి స్క్రీన్ షాట్స్ నెట్టింట పోస్ట్ చేశారు. పరాగ్ పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. By srinivas 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hum to Search: యూట్యూబ్ అదిరిపోయే ఫీచర్.. పాటను హమ్ చేస్తే చాలు వినిపించేస్తుంది.. ఎలా అంటే.. యూట్యూబ్ లో కొత్త ఫీచర్ వచ్చింది. హమ్-టు-సెర్చ్ అనే ఈ ఫీచర్ ద్వారా మనం మనకు కావలసిన పాటలను కేవలం హమ్ చేయడం.. విజిల్ వేయడం.. పాడటం ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. హమ్-టు-సెర్చ్ ఆప్షన్ ఎలా ఉపయోగించుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Youtube: యూట్యూబ్ ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ఒడిశాలోని ఓ ఉపాధ్యాయుడు.. ఏకంగా 1 నుంచి 8వ తరగతి వరకు ప్రశ్నపత్రాలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. దీంతో సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు By B Aravind 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ YouTube : యూట్యూబ్.. భారత్‌కు చెందిన వీడియోలు ఎన్ని తొలగించందంటే గత ఏడాది అక్టోబర్ - డిసెంబర్ మధ్య సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన 22.5 లక్షల వీడియోలను యూట్యూబ్ తొలగించింది. ఎక్కువ వీడియోలు తొలగించిన యూట్యూబ్ జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో సింగపూర్ ఉంది. By B Aravind 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : అడ్డమైన థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు.. ఆ యూట్యూబ్ ఛానెల్స్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్! తమపై అసత్య ప్రచారాలను ప్రచురించిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు ప్రారంభించామన్నారు కేటీఆర్. యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్‌నెయిల్స్ పెడుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. By Archana 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ YouTube Remix: యూట్యూబ్ లో కొత్త ఫీచర్.. షార్ట్స్ క్రియేటర్స్ మడత పెట్టేయొచ్చు.. యూట్యూబ్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో వీడియో క్రియేటర్లు అఫీషియల్ ఆడియో-వీడియో కంటెంట్ ను తమ వీడియోలకుయాడ్ చేసుకోగలుగుతారు. రీమిక్స్ పేరుతొ ఈ ఫీచర్ తీసుకువచ్చారు. ఇది టిక్ టాక్ రీమిక్స్ ఫీచర్ లానే పనిచేస్తుంది By KVD Varma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Youtube: యూట్యూబ్‌లో వెయ్యికి పైగా ఆ వీడియోలు డిలీట్.. ఏఐ సాయంతో కొందరు కేటుగాళ్లు యూజర్లను మోసపూరిత ప్రకటనలతో తప్పుదోవ పట్టించే వీడియోలను యూట్యూబ్ గుర్తించింది. అందులో 1000కి పైగా ఉన్న నకిలీ యాడ్లను తొలగించింది. తమ పాలసీకి వ్యతిరేకంగా ఉండటం వల్లే దీనిపై చర్యలు తీసుకుంటున్నామని యూట్యూబ్ చెప్పింది. By B Aravind 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా The Rise Music Publishing In India Survey:యూట్యూబ్‌లో టాప్ 10లో 7 మన పాటలే.. మ్యూజిక్ ప్రపంచాన్నేలుతోంది. అందులోని మన ఇండియన్ పాటలు టాప్‌లో నిలుస్తున్నాయి. ఇదేదో అంచనాగా చెప్పింది కాదు. ది రైజ్ మ్యూజిక్ పబ్లిషింగ్ ఇన్ ఇండియా 2023 సర్వేలో వెలుగు చూసిన నిజాలు. యూట్యూబ్‌లో టాప్ 10పాటల్లో 7 భారతీయ పాటలే ఉన్నాయి. By Manogna alamuru 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : 20 మిలియన్ సబ్ స్క్రైబర్స్...ఈ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డ్..!! భారత ప్రధాని నరేంద్రమోదీ యూట్యూబ్ లో 20 మిలియన్స్ సబ్ స్క్రైబర్స్ ను సంపాదించుకున్నారు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ చరిత్ర క్రియేట్ చేశారు. By Bhoomi 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn