Latest News In Telugu Robelinda youtube channel:క్రికెట్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇకపై మీరు ఆ వీడియోలు చూడలేరు! క్రికెట్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్. లెజండరీ వీడియోలను ఇక మీదట చూడడం అవ్వదు. ఆ పాత మధురాలన్నింటినీ జాగ్రత్తగా దాచి ఉంచిన రాబ్ లిండా యూట్యూబ్ ఛానెల్ ను టర్మినేట్ చేశారు. By Manogna alamuru 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Modi VS Rahul : దెబ్బ అదుర్స్ బ్రో.. రాహుల్ వర్సెస్ మోదీ..సోషల్ మీడియా కింగ్ ఎవరో తెలిసిపోయింది...!! కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పుడు కొత్త యుద్ధం మొదలైంది. ఈ పోరు ఈసారి కాస్త భిన్నంగా ఉంది. కారణం ఏంటంటే..రెండు పార్టీల మధ్య తమ నాయకులకు అంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉన్న పాపులారిటీ గురించి సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. అయితే రెండు పార్టీలు వారి స్వంత వాదనలు వినిపిస్తున్నాయి. మా నాయకుడికి ఎక్కువ పాపులారిటీ ఉందని కాంగ్రెస్ వాధిస్తుంటే...లేదు..మా నాయకుడికే ఫుల్ పాపులారిటీ ఉందంటూ బీజేపీ అంటోంది. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య రచ్చ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. By Bhoomi 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn