Yamuna River: ఢిల్లీ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. యమునా నీళ్లు తాగాలంటూ ఆప్ నేతల ఆందోళనలు
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు యమునా నది నుంచి మురికి నీటిని ఓ బాటిల్లో సేకరించారు. ఆ బాటిల్లోని నీటిని సీఎం రేఖ గుప్తా తాగాలంటూ ఆందోళనలు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు యమునా నది నుంచి మురికి నీటిని ఓ బాటిల్లో సేకరించారు. ఆ బాటిల్లోని నీటిని సీఎం రేఖ గుప్తా తాగాలంటూ ఆందోళనలు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆగకుండా పడిన వర్షాల వల్ల అక్కడి యమునా నదిలో నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో ఢిల్లీలోకి భారీగా వరద నీరు వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి.
ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు ఇవి యమునా నది చుట్టూరానే తిరుగుతున్నాయి. ఆప్, బీజేపీలు ఈ నది నీళ్ళ విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యమునా నదిలో బోటులో ప్రయాణించారు.
హర్యానా నుంచి యమునా నదిలోకి విషం విడుదల చేస్తోందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దీంతో ఢిల్లీకి విషపూరితమైన నీళ్లు వస్తున్నాయని ప్రచార సమయంలో చెప్పారు. ఆయన మాటలను ఖండిస్తూ.. హర్యానా సీఎం నయాబ్ సైనీ బుధవారం ఢిల్లీలో యమునానది నీళ్లు తాగారు.
అరవింద్ కేజ్రీవాల్‌పై హర్యానా ప్రభుత్వం కేసు నమోదు చేయనుందని ఆ రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ అన్నారు. యమునా నదిపై కేజ్రీవాల్ చేసిన అసంబద్ధ ఆరోపణల వల్లే ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఢిల్లీ డేంజర్ లో ఉందా అంటూ అవుననే అంటోంది ఆప్. నగరానికి సరఫరా చేసే నీటిలో విషం కలుపుతున్నారని..హర్యానా నుంచి ఈ నీరు వస్తోందని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదంతా బీజేపీ పనేనని అంటున్నారు. వీటిని బీజేపీ ఖండించింది.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం యమునా నదిలో నిమజ్జనం చేశారు. సిక్కు సంప్రదాయాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మన్మోహన్ భార్య, ముగ్గురు కుమార్తెలతో పాటు ఇతర బంధువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే రసాయన వ్యర్థాలు ఎలాంటి ఫిల్టర్ లేకుండానే, నగరంలో మురికి నీరు యమునా నదిలోకి చేరుతున్నాయి. ఈ నీటితో స్నానం శ్వాసకోశ, చర్మ, కాలేయం, మూత్రపిండాలు, గొంతునొప్పి, కళ్లలోమంట వంటి సమస్యలు వస్తాయంటున్నారు.
ఉత్తరప్రదేశ్ జగోష్ గ్రామ సమీపంలోని యమునా నది నీటి అడుగున ఉన్న ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ(IPGL)కి చెందిన గ్యాస్ పైప్‌లైన్ ఒక్కసారిగా పేలిపోయింది.ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.కానీ క్యామ్‌లో మాత్రం కొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం.నదిలో 30 అడుగుల ఎత్తులో నీరు(30 Feet Hight Water) ప్రవహిస్తున్నట్లుగా వీడియోలో దృశ్యాలను చూడవచ్చు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియా(Social Media)లో వైరల్(Viral) అవుతున్నాయి.