పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో చర్చిని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆ చర్చి పరిసర ప్రాంతాల్లోని క్రైస్తవులు నివసించే ప్రాంతాల్లో లూటీలకు తెగబడ్డారు. క్రైస్తవ మతస్తుడు ఇస్లాం దైవదూషణకు పాల్పడ్డారనే నెపంతో గుర్తుతెలియని వ్యక్తులు ఈ విధ్వంసానికి పూనుకున్నారని తెలిపారు. దీంతో అక్కడ పరిస్థితిని నియంత్రించడానికి పాకిస్తాన్ రేంజర్‌లు రంగంలోకి దిగాయి.

Shareef Pasha
భాగ్యనగరంలో ఉండేవారికి జీహెచ్‌ఎంసీ అలర్ట్ చేసింది. వచ్చే శనివారం (19-08-2023) ఉదయం నుండి ఆదివారం (20-08-2023) మధ్యాహ్నం వరకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. మంజీరా నీటి సరఫరా ఫేజ్-2లో మరమ్మతుల కారణంగా నగరంలోని కూకట్‌పల్లి, లింగంపల్లి, జగద్గిరిగుట్ట, అమీర్‌పేటతో సహా పలుచోట్ల అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని అధికారులు కోరారు.
ఓ మహిళపై మాజీ భాగస్వామి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అక్కడి ప్రత్యేక న్యాయస్థానం భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత మహిళకు ఏకంగా రూ. 9900 కోట్లు చెల్లించాలని మాజీ భర్తకు హుకుం జారీ చేసింది. ఈ సంచలన తీర్పు అమెరికా ప్రత్యేక న్యాయస్థానంలో చోటు చేసుకుంది.
ఐక్యమత్యమే మహాబలం అని ఈ బాబూన్లు మరోసారి రుజువు చేశాయి. ఆకలి తీర్చుకుందామని దాడిచేసిన చిరుతపై అటాక్ చేశాయి. అంతేకాదు ఆ చిరుతకే ముచ్చెమటలు పట్టించి పట్టపగలే చుక్కలు చూపించాయి. బతుకు జీవుడా అంటూ అడవిలోకి పరుగులు తీసిన దృష్యాలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (16-08-2023) క్యాబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ సమావేశంలో విశ్వకర్మ యోజన, రైల్వేలు, ఈ-బస్ సర్వీస్ లకు సంబంధించిన ఏడు బహుళ ట్రాకింగ్ ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ-బస్సు ట్రయల్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఓ కళాకారుడు మండపాన్ని తయారు చేసిన విధానం చూస్తే షాక్ అవ్వాల్సిందే. తన అద్బుత సృష్టితో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లేలా చేసిన విధానం అందరిని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉండే మంత్రి కేటీఆర్ వరకు తీసుకెళ్లింది. అంతటితో ఆగకుండా కళాకారుడు సూట్‌కేసులో పట్టేలా మండపాన్ని తయారుచేశాడు. ఈ వీడియోను మంత్రి కేటీఆర్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. అయితే కొన్నాళ్ల ముందు తారక్ లుక్, అతడి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేశారు చిత్రం యూనిట్.Devara
అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, వికెట్ -కీపర్ మహేంద్రసింగ్ ధోని. 2020లో ఇదే రోజున ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. Dhoni Retirement Memories
రోహిత్ గురించి కపిల్ చేసిన కామెంట్స్ కొత్త ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. Kapil dev Comments on Rohit Sharma
మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం వెంకట్‌రెడ్డిపల్లి గ్రామం నుండి కొంతమంది ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. దేశం కోసం తమ సేవలను అందిస్తూ జిల్లాలోనే అత్యధిక ఆర్మీ ఉద్యోగులున్న గ్రామంగా రికార్డు సంపాదించారు.