తెలంగాణ రాష్ట్రంలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. ప్రతినిధులు వైయస్ షర్మిలని కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు.

Shareef Pasha
తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (TET) దరఖాస్తు గడువు బుధవారం (16-07-2023) తో ముగియనుంది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి.
వర్షాకాలం వచ్చేసిందనుకుంటే వారం రోజులు నాన్‌స్టాప్‌గా భారీగా వర్షాలు కురిసి మళ్లా పత్తా లేకుండా పోయాయి. కానీ వానలకంటే వేగంగా ఇంట్లోకి ఈగలు ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. మీరూ ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటే మాత్రం ఈగలను తరిమికొట్టడానికి ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన మూవీ గీత గోవిందం. ఈ మూవీతో డైరెక్టర్ పరశురాం, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా క్రేజీ కాంబినేషన్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ ముగ్గురూ మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో సందడి చేయనున్నట్లు తాజాగా హీరో విజయ్ దేవరకొండ క్రేజీ అప్డేట్ పోస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్‌లో అపశృతి చోటుచేసుకుంది. జాతీయజెండాను ఎగురవేసి ఓ మంత్రి కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. TS EAMCET
ఇందిరాపార్కు - వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వచ్చి చేరింది. ఈ కట్టడం హైదరాబాద్‌కే తలమానికంగా నిలువనుంది.
X-sign-removed-from-twitter I ఎక్స్ ప్రధాన కార్యాలయంపై కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ లోగో ‘X’ ను అక్కడి అధికారులు తొలగించారు.
Bhagyanagar metro expansion I రోజురోజుకు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో మెట్రోను నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ విస్తరించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.
Benefits with Corn | వర్షాకాలంలో మొక్కజొన్నను తినడం అనేది టైంపాస్ కాదు.దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-14-6.jpg)