క్రైం విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి పశ్చిమ బెంగాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. By Kusuma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Poorest MLAs : పూర్ ఎమ్మెల్యేలు..వీరి సంపాదనెంతో తెలుసా? ఒక్కసారి ఒక చిన్న కార్పొరేటర్‌గా ఎన్నికైతేనే కోట్లు సంపాదించుకుంటారు రాజకీయ నాయకులు. చాలా స్వల్ప ఆదాయం ఉన్న వారు నేటికి రాజకీయాల్లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా కేవలం రూ. 17 వందలతో ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Accident: ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నదియా జిల్లాలో వేగంగా వచ్చిన ఓ కారు మూడు ఈ-రిక్షాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. By B Aravind 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ National: 350 ఏళ్ల పోరాటం.. దళితులకు ఆ గుడిలో పూజలు చేసుకునేందుకు అనుమతి! 350 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. పశ్చిమ బెంగాల్ దాస్పాడ గ్రామంలో దళితులకు గిద్దేశ్వర్ శివాలయంలో పూజలు చేసుకునే హక్కు లభించింది. దీంతో 130 కుటుంబాలకు సామాజిక వివక్షత నుంచి ఉపశమనం లభించింది. దీనిని చారిత్రాత్మక దినంగా దాస్ కమ్యూనిటీ ప్రజలు అభివర్ణించారు. By srinivas 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట! అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా జీవితాలకు ఆదర్శంగా నిలిచే కొంతమంది మహిళల విజయ గాధాలను తెలుసునే ప్రయత్నం చేద్దాం. By Krishna 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jadavpur University: ఆ యూనివర్సిటీలో ఆగని నిరసనలు.. రాష్ట్ర మంత్రిపై కేసు నమోదు పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పుర్ యూనివర్సిటీలో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి భ్రత్య బసుపై కేసు నమోదైంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bengal Dancer : దానికోసం లేడీ డ్యాన్సర్‌ను 10 కి.మీ వెంటాడిన కీచకులు..చివరికి... ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మద్యం, మాదకద్రవ్యాల వినియోగంతో ఉన్మాదులుగా మారుతున్నారు. ఆ మత్తులో విచక్షణ జ్ఞానాన్ని కోల్పొయి కామాంధులుగా మారుతున్నారు. అలాంటి కామంధులు వికృత చేష్టలకు ఓ లేడీ డ్యాన్సర్ ప్రాణాలు పొగొట్టుకుంది. By Madhukar Vydhyula 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కోల్‌కతాలో షాకింగ్ ఘటన.. మహిళల సూట్‌కేస్‌లో బాడీ పార్ట్స్ ఇద్దరు మహిళలు సూట్ కేస్‌లో బాడీ పార్ట్స్ తీసుకెళ్లి హుగ్లీ నదిలో పడేయడానికి ప్రయత్నించారు. అనుమానస్పదంగా కనిపించడంతో స్థానికులు వారిని ప్రశ్నించగా శునకం అవశేషాలు ఉన్నాయన్నారు. బలవంతంగా స్థానికులు సూట్‌కేస్‌ను ఓపెన్ చేయడంతో విషంయ వెలుగులోకి వచ్చింది. By Kusuma 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CM Mamata Banerjee : సీఎం మమతా బెనర్జీ ఇంటి దగ్గర బాక్స్ కలకలం.. బాంబు స్క్వాడ్ ఏం తేల్చిందంటే... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి దగ్గర గుర్తుతెలియని బాక్స్ కలకలం రేపింది. మమతా ఇంటికి 500 మీటర్ల దూరంలో ఒక బాక్స్ కనిపించింది. ఆ బాక్స్‌లో బాంబులు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. By Madhukar Vydhyula 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn