ఆంధ్రప్రదేశ్ Purandeswari vs Gvl : రసవత్తరంగా మారిన విశాఖ సీటు..కన్నేసిన పురంధేశ్వరి, జీవీఎల్ ఏపీ రాజకీయాల్లో విశాఖ ఎంపీ సీటు ఇప్పుడు రసవత్తరంగా మారింది. సీటు తనకంటే తనకంటూ పురందేశ్వరి, జీవీఎల్ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ, జనసేనలతో పొత్తు కుదిరితే ఆ సీటు ఎవరికనే సస్పెన్స్ కొనసాగుతుంది. By Madhukar Vydhyula 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cricket in Vizag: మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు వైజాగ్ ఆతిథ్యం.. ఆన్లైన్లో టికెట్లు! ఇండియా-ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 2-6 వరకు జరగనున్న రెండో టెస్టుకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ కోసం జనవరి 15నుంచి ఆన్లైన్లోనే టికెట్ల విక్రయాలు జరగనున్నాయి. అటు రోజుకు 2వేల మంది విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ఉండనుంది. By Trinath 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రిగారి భార్య.. ఆసక్తిగా ఉత్తరాంధ్ర రాజకీయం! విశాఖ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీని రంగంలోకి దించే ఆలోచనలో వైసీపీ ఉంది. గతంలో విజయనగరం ఎంపీగా పని చేశారు ఝాన్సి. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఝాన్సీ పేరును జగన్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. By Trinath 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag Beach: విశాఖలో వెనక్కు వెళ్తున్న సముద్రం.. జపాన్ భూకంపమే కారణమా? నాలుగు రోజులుగా వైజాగ్ వాసులు ఆందోళన చెందుతున్నారు. దీనికి అక్కడి సముద్రం వెనక్కి వెళ్ళడమే. ఎప్పుడో 2004లో సునామీ వచ్చినప్పుడు వెనక్కు వెళ్ళిన సముద్రం ఇప్పుడు మళ్ళీ అలానే వెళ్తోంది. దీనికి కారణం జపాన్ భూకంపమా? లేక మళ్ళీ సునామీ వస్తుందా? అంటూ అక్కడి వారు భయపడుతున్నారు. By Manogna alamuru 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: వైసీపీకి షాక్ ఇవ్వనున్న ఎమ్మెల్సీ.. ఆ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు? విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ మేరకు స్థానికంగా వాట్సాప్ మెసేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి. విశాఖ తూర్పు టికెట్ ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో ఆయన టీడీపీ లేదా జనసేనలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కరోనా స్వైరవిహారం.. 24గంటల్లో ఎన్ని కేసులు పెరిగాయంటే తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్లో 9, కరీంనగర్లో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు. ఇక ఇప్పటికే ఐసోలేషన్లో 55మంది ఉన్నారని, అయితే కొత్త వేరియంట్ జేఎన్ 1 సోకిన కేసులు రాష్ట్రంలో ఇంకా నమోదు కాలేదని డాక్టర్లు చెబుతున్నారు. By srinivas 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Food Poison : ట్రైన్ లో బిర్యానీ తిని అస్వస్థతకు గురైన ప్రయాణీకులు..ఆసుపత్రికి తరలింపు! విశాఖ రైల్వే స్టేషన్ లో కొనుగోలు చేసిన బిర్యానీ తిని 9 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిని రైల్వే సిబ్బంది, పోలీసులు రాజమండ్రి జీజీహెచ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణపాయం లేకపోయినప్పటికీ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు వైద్యులు తెలిపారు. By Bhavana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్! జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈరోజు ఆయన లోకేష్ పాదయాత్ర యువగళం ముగింపు సభకోసం విశాఖ రావాల్సి ఉంది. కానీ ఆయన ఆరోగ్య కారణాలతో సభకు గైర్హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. By Bhavana 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court: రాజధానిని విశాఖకు తరలించడం లేదు.. హైకోర్టులో జగన్ సర్కార్ అఫిడవిట్ ఏపీ రాజధానిని విశాఖకు తరలిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టులో కీలక అఫిడావిట్ దాఖలు చేసింది. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించడం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. By Nikhil 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn