విశాఖపట్నంలో వైసీపీ నేతలపై టీడీపీ మహిళానేత దాడి చేసింది. అక్కిరెడ్డిపాలెంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న నరేంద్ర అనే వైసీపీ నేత ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశాడు. వారి దగ్గర నుంచి రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ నరేంద్రపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయంలో పోలీసులు నరేంద్రను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో అనంత లక్ష్మి చెప్పుతో దాడి చేసింది. సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు అనంతలక్ష్మిపై కేసు నమోదు చేశారు.
విశాఖలో రెచ్చిపోతున్న టీడీపీ నాయకులు.
— YSRCP Brigade (@YSRCPBrigade) April 7, 2025
పోలీస్ స్టేషన్ లోనే చెప్పుతో దాడి చేసిన టీడీపీ జిల్లా మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి.
అనకాపల్లి కి చెందిన కొత్తూరు నరేంద్ర ను గాజువాక పోలీస్ స్టేషన్ లో నే చెప్పుతో కొట్టినందుకు కేసు pic.twitter.com/oTMlnlXkb9
పోలీస్ స్టేషన్ లోనే చెప్పుతో దాడి
— Telugu Feed (@Telugufeedsite) April 7, 2025
Si ముందే యువకుడిని చెప్పుతో కొట్టిన TDP జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి
కొత్తూరు నరేంద్రను కొట్టినందుకు కేసు నమోదు
కేసు నమోదు చేశారని గాజువాక సీఐ పార్ధసారధిని బదిలీ చేయిస్తానని బెదిరించిన అనంతలక్ష్మి#AndhraPradesh pic.twitter.com/vJ8JuPshha