ఆంధ్రప్రదేశ్ Tirumala: రంజాన్ రోజున తిరుమలలో అన్యమతస్థుడు హల్ చల్ ! తిరుమల అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. బైక్ పై తిరుమల వెపు దూసుకెళ్లాడు అమీర్ అంజాద్ ఖాన్ అనే అన్యమతస్థుడు .ఈ క్రమంలో పలు వాహనాలను ఢీకొట్టాడు అతన్ని జీఎన్సీ టోల్ గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు By Krishna 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Toll Gate Charges : హైదరాబాద్-విజయవాడ హైవే.. భారీగా తగ్గిన టోల్ ఛార్జీలు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి గుండా ప్రయాణించే వాహనాదారులకు ఎన్హెచ్ఏఐ గుడ్న్యూస్ చెప్పింది. టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. 2026మార్చి 31వరకు అమలులో కొత్త రేట్లు అమల్లో ఉండనున్నాయి. By Krishna 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం భర్త దుబాయ్లో సంపాదిస్తే.. భార్య ప్రియుడికి ఖర్చు పెట్టింది.. పాపం చివరకి కట్టుకున్న భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ భర్త కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. అతడు చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్ ప్రకారం మృతుడి భార్యతో పాటుగా మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. By Krishna 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pastor Praveen : పాస్టర్ ప్రవీణ్ ను గుద్దిన కారు అదే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! రాజమండ్రిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతిపై సస్పెన్స్ నెలకొంది. కారు ఢీకొట్టడం వల్లే ప్రవీణ్ మరణించినట్లు అనుమానాలు నెలకొన్నాయి. ఆయన్ను ఓ రెడ్ కారు ఢీ కొట్టిందనే ప్రచారం జరుగుతోందని.. ప్రెస్మీట్లో సందేహాలు వ్యక్తం చేశారు ఎస్పీ నరసింహ కిశోర్. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING : మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు.. సీరియస్? మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చేర్పించారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. By Krishna 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం ఎన్టీఆర్ జిల్లాలోని మిర్చి శీతల గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో మిర్చి నిల్వలు అన్ని కూడా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో రూ.12 కోట్ల విలువైన మిర్చి ఉన్నట్లు సమాచారం. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య! గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్ అనే యువకుడికి ఏడాది క్రితమే పెళ్లి అయింది. అతడు భార్యతో కలిసి ఫీనిక్స్ లో నివసిస్తున్నాడు. అయితే ఆరు నెలల నుంచిఉద్యోగం లేకపోవడం.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆంక్షల మనస్థాపంతో కొల్లి అభిషేక్ ఆత్మహత్య పాల్పడ్డాడు. By Krishna 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. త్వరలో ఆ షాపులు క్లోజ్! టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు తీర్మానాలను ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని, తిరుమలలో లైసెన్స్ లేని షాపులను క్లోజ్ చేస్తామని తెలిపారు. By Krishna 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఫ్రీ గ్యాస్ స్కీంకు అప్లై చేసుకునేవారికి అలర్ట్.. లాస్ట్ డేట్ ఆరోజే! ఏపీలో ఉచిత గ్యాస్ స్కీంకు ఈ నెల 31వ తేదీలోగా మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవాలి. లేకపోతే ఏడాదికి ఫ్రీగా వచ్చే మూడు సిలిండర్లో ఒకటి కోల్పోయినట్లే అని కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు. ఈ పథకం విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే 1967కు కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn