ఆంధ్రప్రదేశ్ AP News : భర్త వేధింపులు...బిడ్డను చంపిన తల్లి భర్త అనుమానిస్తూ వేధిస్తున్నాడనే మనస్తాపంతో కన్నబిడ్డనే చంపేసింది ఓ తల్లి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఒకరిపై మరొకరి అనుమానాలకు ఓ చిన్నారి బలైపోయింది. భర్త అనుమానం వేధింపులను తట్టుకోలేని ఆ తల్లి బిడ్డ ప్రాణం తీసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వేగంగా ఏపీలో అభివృద్ధి.. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో లులూ మాల్స్ ఆంధ్రప్రదేశ్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పాటుపడుతోంది. ఇందులో భాగంగా విశాఖలో లులు మాల్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం నిన్న ఆమోదముద్ర వేసింది. దాంతో పాటూ అమరావతి, తిరుపతిల్లోనూ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరనున్నారు. By Manogna alamuru 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కూర్మన్నపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్ విశాఖ స్టీల్ సిటీ వద్ద రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. అనకాపల్లి నుంచి కూర్మన్నపాలెం బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా.. వీరి ద్విచక్రవాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. By Kusuma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం విశాఖలో దారుణం.. ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద మృతి విశాఖలో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. అమెరికాలో స్థిరపడిన మహిళ ఓ స్థలం లీజ్ అగ్రిమెంట్ కోసం అమెరికా నుంచి వచ్చి శ్రీధర్ అనే వ్యక్తితో హోటల్లో ఉంటుంది. సడెన్గా ఆమె ఉరివేసుకుంది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Kusuma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Local Boy Nani: యూట్యూబర్ లోకల్బాయ్ నానికి బిగ్షాక్.. అరెస్టుకు రంగం సిద్ధం! యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు విశాఖలో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే నానిపై ఐపీఎస్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో నాని ఆయనకు క్షమాపణ చెప్పాడు. By Seetha Ram 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఆత్మహత్యకు దారితీసిన క్షణికావేశం.. భర్త బయటకు తీసుకెళ్లలేదని.. భార్య ఏం చేసిందంటే? భర్త షికారుకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. అనకాపల్లికి చెందిన జ్యోతికి ఏడు నెలల కొడుకు ఉన్నాడు. ఈ సమయంలో బయటకు తీసుకెళ్లమని భర్తను కోరగా తల్లి ఎందుకని మందలించింది. దీంతో జ్యోతి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television విశాఖలో కామ కు*క్క పో**ర్న్ వీడియోస్ చూపిస్తూ భార్యపై.. ! | Vizag Wife And Husband Incident | RTV By RTV 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అశ్లీల వీడియోలు చూపించి భార్యను టార్చర్.. ఏపీలో దారుణం కామం అనే పిచ్చితో కట్టుకున్న భార్యను ఆమె భర్త టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. మొదట్లో భరించింది. మారుతాడులే అనుకుంది. పిచ్చిమరింతగా ముదరడంతో చివరికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. By Krishna 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అలా చేస్తే ఊరుకునేది లేదు.. APSRTC సిబ్బందికి సీరియస్ వార్నింగ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో సిబ్బందికి యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. ఇకపై బస్సుల్లో కొత్త సినిమాల పైరసీ వీడియోలు ప్రదర్శిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆపరేషన్స్ విభాగం ఈడీ అప్పల రాజు ఆదేశాలు జారీ చేశారు By Bhavana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn