BIG BREAKING : విజయ్ సంచలన నిర్ణయం...ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కు లేఖ?
విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులో విజయం సాధించినప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Trisha: త్రిష బర్త్‌డే గిఫ్ట్‌గా విజయ్ సక్సెస్?.. మంచు లక్ష్మీ, ఛార్మి పోస్ట్ లు వైరల్!
నటి త్రిష పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆమె స్నేహితులు కొందరు విజయ్ రాజకీయ విజయం ఆమెకు బెస్ట్ గిఫ్ట్ అంటూ విషెష్ చెప్పారు. మరికొందరు త్రిష రాజకీయాల్లోకి రావచ్చని కూడా పోస్ట్ లు పెట్టడం విశేషం.
సింహం సింగిల్‌గా.. KCR, జగన్, విజయ్ లో ఉన్న కామన్ పాయింట్ ఇదే!
ఏ పార్టీతో పొత్తు లేకుండా విజయ్ సింగిల్‌గా బరిలోకి దిగారు. మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఇంతటీ భారీ స్థాయిలో సీట్లు గెలుచుకోనుండటం, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Vijay : విజయ్ ఇంట్లో త్రిష బర్త్ డే సెలబ్రెషన్స్.. కేక్ కట్ చేయించిన విజయ్!
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయ్ TVK పార్టీ అధికారం దిశగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆయన నివాసానికి త్రిష వెళ్లారు. తిరుమల నుంచి నేరుగా చెన్నైలోని విజయ్ ఇంటికి వెళ్లిన త్రిష.. ఆయనను కలిసి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
విజయ్ గెలుపు వెనుక జగన్.. ఫొటోలు వైరల్!
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే చీఫ్ విజయ్ విజిల్ మోగిస్తున్నారు. ఇప్పటికే 108 స్థానాల్లో టీవీకే పార్టీ లీడ్‌లో కొనసాగుతోంది. విజయ్ గెలుపుపై ఏపీలోని వైసీపీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
TVK విక్టరీ.. విజయ్ ఇంటికి త్రిష..VIDEO VIRAL
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కజగం (TVK) సృష్టిస్తున్న ప్రభంజనం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా విజయ్ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతుండటంతో ఆయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది.
Tamilisai Soundararajan : తమిళనాడు ఎన్నికలు.. ఏడోసారి ఓటమి అంచున తెలంగాణ మాజీ గవర్నర్!
తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ఫలితాల్లో తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మైలాపూర్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు.
/rtv/media/media_files/2026/05/01/tvk-vijay-2026-05-01-15-10-37.jpg)
/rtv/media/media_files/2026/05/05/trisha-2026-05-05-07-07-11.jpg)
/rtv/media/media_files/2026/05/04/kcr-jagan-and-vijay-2026-05-04-16-07-25.jpg)
/rtv/media/media_files/2026/05/04/trisha-2026-05-04-13-32-50.jpg)
/rtv/media/media_files/2026/05/04/vijay-and-jagan-2026-05-04-13-24-13.jpg)
/rtv/media/media_files/2026/05/04/vijay-trisha-2026-05-04-13-14-44.jpg)
/rtv/media/media_files/2026/05/04/tamilisai-soundararajan-2026-05-04-12-42-17.jpg)
/rtv/media/media_files/2026/05/04/vijay-bjp-2026-05-04-11-23-04.jpg)