స్పోర్ట్స్ Uppal Stadium: ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ జరగబోతున్న ఉప్పల్ స్టేడియం ప్రత్యేకతలు తెలుసా? ఈరోజు జరిగే ఐపీఎల్ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం సిద్ధం అయింది. మొదటి మ్యాచ్ హైదరాబాద్, రాజస్థాన్ ల మధ్య మరికొద్ది సేపటిలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం చరిత్ర , ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ HYD: 2700 మంది పోలీసులు.. 450 సీసీ కెమెరాలు..ఐపీఎల్ మ్యాచ్ ల సెక్యూరిటీ ఎప్పటిలానే కొన్ని ఐపీఎల్ మ్యాచ్ లు హైదరాబాద్ లో కూడా జరగనున్నాయి. ఉప్పల్ లో జరిగే ఈ మ్యాచ్ లకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 2700 మంది పోలీసులు.. 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. By Manogna alamuru 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nymisha Reddy : గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్ కూతురు సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని బీఎన్ రెడ్డి, సేఫ్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అనాథ ఆశ్రమానికి చెందిన 30 మంది అనాథ పిల్లలకు నిన్న ఉప్పల్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో సీటు మిస్సింగ్.. టికెట్ డబ్బులు ఇచ్చేయాలన్న అభిమాని ఇటీవల ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, చెన్నై మ్యాచ్‌లో ఓ అభిమానికి నిరాశ ఎదురైంది. రూ.4500 పెట్టి టికెట్ కొని స్టేడియానికి వెళ్లే సరికి అక్కడ సీటు లేకుండా పోయింది. టికెట్‌తో పాటు వీడియోలను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఇప్పడు ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. By Vijaya Nimma 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uppal Stadium : ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలిపివేత.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియానికి అధికారులు విద్యుత్ సరఫరా ఆపేశారు. కొన్ని నెలలుగా స్టేడియం నిర్వాహకులు బిల్లులు చెల్లించలేదని.. విద్యుత్ నిలిపివేశారు. రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ - చెన్నై మధ్య మ్యాచ్ ఉండగా.. ఇలాంటి పరిణామం చోటుచేకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. By B Aravind 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴SRH Vs MI Live: ఐపీఎల్ చరిత్రలో SRH సరికొత్త రికార్డు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఉప్పల్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో 20 ఓవర్లలో 277/3 పరుగులు చేసింది. ఐపిఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. By Vishnu Nagula 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: ఉప్పల్ మ్యాచ్‌కు కఠిన నిబంధనలు.. సీపీ సీరియస్ వార్నింగ్! బుధవారం ఉప్పల్ వేదికగా జరగబోయే ఎస్ఆర్ హెచ్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. 2,500 మంది పోలీస్ సిబ్బంది, 360 సీసీ కెమెరాలు, షీ టీమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పలు వస్తువులపై నిషేదం విధించారు. By srinivas 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs ENG:మ్యాచ్ జరుగుతుండగా ఉప్పల్ గ్రౌండ్లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ అభిమాని ఉప్పల్ స్టేడియం లో టీమ్ ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ అవ్వగానే... గ్రౌండ్ లోకి ఒక్కసారిగా రోహిత్ శర్మ అభిమాని దూసుకొచ్చి రోహిత్ కాళ్ళు మొక్కబోయాడు.ఒక్కసారిగా సెక్యూరీటీ సిబ్బంది అలర్ట్ అయి అతడిని లాక్కెళ్లారు. By Nedunuri Srinivas 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS ENG :నిఘా నీడలో ఉప్పల్ స్టేడియం –వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ సుదీర్ బాబు ఉప్పల్ స్టేడియంలో జనవరి25 నుంచి భారత్ – ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కోసం భారీ భద్రతా చర్యలు చేపట్టినట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో 360సీసీ కెమెరాలతో నిఘా,1500 మంది పోలీసులతో పాటు ఆక్టోపస్, స్పెషల్ టీమ్స్ మఫ్టీలో ఉంటాయన్నారు By Nedunuri Srinivas 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn