రాజకీయాల్లో బాంబులు పేలబోతున్నాయని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2రోజుల్లో పలు కేసుల్లో కీలక నేతలు జైలుకు వెళ్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు అనేక చర్చలకు దారి తీశాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ అరెస్ట్ కాబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ ఖమ్మం
/rtv/media/member_avatars/2024-09-13t161002943z-whatsapp-image-2024-09-13-at-93949-pm.jpeg)
Vishnu Nagula
ఆంధ్రప్రదేశ్ | క్రైం: తెనాలిలో గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందుల వద్ద 30 వేల విలువగల కేజిన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
యాక్సెంచర్ కంపెనీ ఉద్యోగస్తులకు షాక్ ఇచ్చింది. కంపెనీ ఇవ్వాల్సిన ప్రమోషన్లను ఆరు నెలలు ఆలస్యం చేస్తుందని ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | టాప్ స్టోరీస్ | నేషనల్
రాహుల్ గాంధీ ఉగ్రవాది అంటూ ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దేశంలో నెం.1 టెర్రరిస్టు రాహుల్ గాంధీ అంటూ బిట్టు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | టాప్ స్టోరీస్ | రాజకీయాలు | నేషనల్
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. కొత్త మద్యం విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేవలం రూ.100లోపు ధర నుంచే మద్యం అందుబాటులోకి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్- వన్ ఎలెక్షన్‌కు కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. Short News | టాప్ స్టోరీస్ | నేషనల్
నేషనల్: కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు - ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తోపాటు మొట్టమొదట ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారిని సీబీఐ అరెస్టు చేసింది.
ఇంటర్నేషనల్ :ఎప్పుడూ లేని విధంగా అంతరిక్షంలో వ్యోమగాముల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అక్కుడున్న వారి సంఖ్య 19కు చేరుకుంది. వీరందరూ కక్ష్యలో తిరుగుతున్నారు. ఇదొ మానవత్వానికి కొత్త రికార్డ్ అంటోంది నాసా.
ఆంధ్రప్రదేశ్- విజయవాడ:నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడ మేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని చెప్పారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. దాని మీద వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశారు.