/rtv/media/media_files/2024/10/26/LyIc170hXCzORUzOtcna.jpeg)
-
Oct 26, 2024 18:22 IST
ప్రారంభం అయిన కేబినెట్ మీటింగ్.. ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై తీవ్ర ఉత్కంఠ.. మీటింగ్ అనంతరం పొంగులేటి ప్రెస్ మీట్
-
Oct 26, 2024 16:38 IST
పొంగులేటి వ్యాఖ్యలతో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత.. కేబినెట్ భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ
-
Oct 26, 2024 15:27 IST
సీఎం రేవంత్ రెడ్డి కౌంట్‌డౌన్ మొదలైంది-- మాజీ స్పీకర్ మధుసూదనాచారి
పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ ఆఫీసుల్లా మారిపోయాయని విమర్శ.
-
Oct 26, 2024 15:21 IST
ఫోన్ ట్యాపింగ్‌తో ఎవరి కొంపలు మునిగాయో ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రభుత్వానికి ప్రశ్న
-
Oct 26, 2024 15:15 IST
కాంగ్రెస్ నేతలపైనే బాంబులు పడతాయని ఫైర్
-
Oct 26, 2024 15:12 IST
సత్యవతి రాథోడ్ కౌంటర్
దీపావళికి ముందే తెలంగాణ పాలిటిక్స్‌లో రెండు మూడు పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలకు సత్యవతి రాథోడ్ కౌంటర్
-
Oct 26, 2024 15:10 IST
మరి కాసేపట్లో పొలిటికల్ బాంబులు.. బీఆర్ఎస్‌లో టాప్ 8 లీడర్స్‌ని అరెస్ట్ చేస్తామన్న మంత్రి పొంగులేటి
-
Oct 26, 2024 15:03 IST
మరికొన్ని గంటల్లో మంత్రివర్గ సమావేశం.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ.
-
Oct 26, 2024 13:04 IST
పొంగులేటి తెలంగాణ కొత్త డీజీపీ- కేటీఆర్ సెటైర్లు
Looks like we have a new Director General of Police in Telangana!
— KTR (@KTRBRS) October 26, 2024
Congratulations to Ponguleti Garu on the new role 👏 pic.twitter.com/F09WfU6jH2 -
Oct 26, 2024 12:47 IST
బాంబులు పేల్చడం కాదు.. ఇచ్చిన హామీలు అమలు చేయండి: BRS
-
Oct 26, 2024 12:45 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయా?
-
Oct 26, 2024 12:45 IST
కాళేశ్వరంపై జరుగుతున్న విచారణలో కేసీఆర్ అరెస్ట్ అవుతారా?
-
Oct 26, 2024 12:44 IST
కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ చెప్పినట్టే చేశామని అంటున్న అధికారులు
-
Oct 26, 2024 12:43 IST
మరోసారి తెరపైకి ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అంశం . .
-
Oct 26, 2024 12:38 IST
దీపావళికి బాంబులు పేలుతాయా? తుస్ అంటాయా?.. బీఆర్ఎస్ సెటైర్లు
-
Oct 26, 2024 12:37 IST
పొంగులేటిపై జరిగిన ఈడీ రైడ్లపై, దొరికిన నోట్ల కట్టలపై, అదానీ కాళ్లు మొక్కి కేసులు కాకుండా చేసుకున్న బాంబులు చెప్తాడా?: KTR
పొంగులేటి బాంబులపై కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
— 4SiDES TV TELUGU (@4sidestvTelugu) October 25, 2024
పొంగులేటిపై జరిగిన ఈడీ రైడ్లపై, దొరికిన నోట్ల కట్టలపై, అదానీ కాళ్లు మొక్కి కేసులు కాకుండా చేసుకున్న బాంబులు చెప్తాడా?#KTR #ponguletisrinivas #BRSParty #Pushpa2 #Telangana #telugunews #LatestUpdates #4sidestv pic.twitter.com/AihtUHYR10 -
Oct 26, 2024 12:36 IST
నేరస్థులను విడిచిపెట్టేదే లేదు: మంత్రి పొంగులేటి
-
Oct 26, 2024 12:35 IST
తమ దగ్గర పక్క అధరాలు ఉన్నాయి.. అరెస్ట్ కాక తప్పదు: మంత్రి పొంగులేటి
-
Oct 26, 2024 12:35 IST
వ్యతిరేకతను తగ్గించుకోవడానికే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ బీఆర్ఎస్ కౌంటర్
-
Oct 26, 2024 12:33 IST
అరెస్ట్ అవుతాననే భయంతోనే కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ సెటైర్లు
-
Oct 26, 2024 12:33 IST
మంత్రి పొంగులేటి కేటీఆర్ కౌంటర్.. నేను భయపడను.. అరెస్ట్ కు సిద్దమే అంటూ వ్యాఖ్యలు
-
Oct 26, 2024 12:32 IST
తెలంగాణ రాజకీయాల్లో పొంగులేటి వ్యాఖ్యలు దుమారం.. అరెస్ట్ అయ్యేది ఎవరు అనే చర్చ
-
Oct 26, 2024 12:27 IST
బీఆర్ఎస్‌లో టాప్ 8 లీడర్స్‌ని అరెస్ట్ చేస్తామన్న మంత్రి పొంగులేటి
-
Oct 26, 2024 12:23 IST
పొంగులేటి కామెంట్స్
Any guesses on Political fireworks??? pic.twitter.com/SOmwd62qV2
— Naveena (@TheNaveena) October 24, 2024