తెలంగాణ BRS Silver Jubilee Meeting: గులాబీల జెండా పట్టి మల్లేశో.. BRS సభ కోసం రసమయి అదిరిపోయే పాట.. మీరూ వినండి! బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి సమీపంలో ఈ నెల 27న పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనికోసం రసమయి బాలకిషన్ అద్భుతమైన పాట రాసి పాడారు. ఇప్పుడు అ పాట షోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. By Madhukar Vydhyula 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Big breaking : కేసీఆర్ కుటుంబంపై సీబీఐ విచారణ...పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు హెచ్‌సీయూ భూముల వివాదంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండి పడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోజరిగిన భూదోపిడి మీద చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు.కేసీఆర్ కుటుంబంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. By Madhukar Vydhyula 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ BIG BREAKING : గచ్చిబౌలి AIG హాస్పిటల్లో KCR బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం గచ్చిబౌలి AIG ఆస్పత్రికి వెళ్లారు. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం కేసీఆర్ AIG హాస్పిటల్‌కి వెళ్లారు. డాక్టర్లు ఆయనకు పలు రకాల హెల్త్ టెస్టులు చేశారు. టెస్ట్ రిపోర్టులు వచ్చాక కేసీఆర్ కండీషన్‌పై వైద్యులు క్లారిటీ ఇవ్వనున్నారు. By K Mohan 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao | రాష్ట్రం కేసీఆర్ వైపు చూస్తున్నది...మాజీమంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీళ్లేవో అర్థమైపోయిందని, అందుకే ఈ రోజు రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తున్నది మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రకు హరీష్ రావు హాజరయ్యారు. By Madhukar Vydhyula 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతామని చెప్పారు. ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి BJP, కాంగ్రెస్‌ల ఉమ్మడి ముఖ్యమంత్రి అని విమర్శించారు. By K Mohan 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Palla vs kadiyam : అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓ గుంట నక్క.. తనను బొచ్చు కుక్క అని విమర్శిస్తోందని అన్నారు. By Madhukar Vydhyula 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS: బీఆర్ఎస్కు షాక్.. ఆ సభ డౌటే....? బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు గడచిన సందర్భాన్ని పురష్కరించుకుని వరంగల్ లో రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ రంగం సిద్ధంచేస్తున్నారు. అయితే వరంగల్ సభపై బిగ్ స్విస్ట్ నెలకొంది. సభకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. By Madhukar Vydhyula 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు HCU భూవివాదంలో ప్రభుత్వ తొందరపాటుతో సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు పోయిందని బీఆర్ఎస్ అధినేత అన్నారు. శనివారం ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లా నాయకులతో సమావేశమైయ్యారు. విద్యార్థుల శాంతియుత పోరాటాన్ని కేసీఆర్ అభినందించారు. By K Mohan 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Palla Rajeshwar Reddy vs Kadiyam Srihari : బీఆర్ఎస్ ను నాశనం చేసిందే అతను....కడియం శ్రీహరి సంచలన కామెంట్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ వెంట ఉండి బీఆర్ఎస్ ను భ్రష్టు పట్టించినవ్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నావ్. అహంకారం, బలుపు తగ్గించుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. By Madhukar Vydhyula 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn