తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముహూర్తం ఫిక్స్! | All Set For Sarpanch Election In Telangana | RTV
విద్యుత్ ప్లాంట్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పిదాలపై తెలంగాణ కేబినేట్లో చర్చించారు. న్యాయనిపుణులు పరిశీలనకు పంపించిన తర్వాతే చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించుకుంది.కేవలం కేసీఆర్పైనే కాకుండా.. మిగతా పాత్రదారులపై కూడా చర్యలు తీసుకోనున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనలో ఎల్అండ్ టీకి సీసీ సర్టిఫికెట్ ఇచ్చిన అంశంపై సర్కార్ క్రమశిక్షణ చర్యలకు దిగింది. అప్పటి ఎస్ఈ, ఈఈలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. త్వరలోనే కేసీఆర్, హరీష్ లకు మెమోలు జారీ చేసే అవకాశం ఉంది.