రేవంత్ గురు దక్షిణ చెల్లించుకుంటున్నావా? | Harish Rao Satires On CM Revanth Reddy | CM Chandrababu
కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి జరిగినట్లుగా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. కింది నుంచి పైస్థాయి వరకు అందరకీ భారీగానే ముడుపులు అందినట్లుగా కమిషన్ అంచనాకు వచ్చింది. పూర్తి స్టోరీ కోసం ఈ వార్త చదవండి.
బీఆర్ఎస్పై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్ చేశారు. పదేళ్ల అధికారంలో కోటీశ్వరులకు కొమ్ము కాసిన కపట ప్రేమికులు ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. హరీష్ రావు దొంగ ప్రేమ గురించి అందరికీ తెలుసని, ఇకనైనా నాటకాలు ఆపాలంటూ కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ నేత హరీశ్ రావును పోలీసులు గృహ నిర్భంధం చేశారు. కోకాపేటలో ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ కోసం ఇచ్చిన చెక్కులు డమ్మీ కావొచ్చంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనించాలన్నారు. మాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు కాస్త ఊరట దక్కింది. అరెస్టుపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. జనవరి 28 వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 8కి వాయిదా వేసింది.