హరీష్ రావు మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. పీఏ అరెస్ట్.. నెక్స్ట్ టార్గెట్ అతనేనా?
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు ఈ కేసులో తోడుపునూరి సంతోష్‌కుమార్, బండి పరశురాములు, తెల్జీర్ వంశీకృష్ణలను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.