నేషనల్ | క్రైం:మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హృదయ విదారక ఘటన జరిగింది. ఒక బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాను అత్యాచారం చేయడమే కాకుండా ఆమె జననాంగంలో గ్లాస్‌ను చొప్పించి క్రూరంగా ప్రవర్తించాడు. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
/rtv/media/member_avatars/2024-09-13t161002943z-whatsapp-image-2024-09-13-at-93949-pm.jpeg)
Vishnu Nagula
తిరుపతి | ఆంధ్రప్రదేశ్:చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం -మంత్రి మండ్లిపల్లి రాంప్రసాద్
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. లోహియా నగర్‌లోని 50 ఏళ్లనాటి మూడతస్తుల భవనం కూలిపోయింది. దీని కింద 8మందికి పైగా చిక్కుకుని మరణించారు. వారితో పాటూ మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి.
పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం : పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు (మం) భగ్గేశ్వరంలో 6 నెలల గర్భిణి ఉరి వేసుకొని ఆత్మహత్య . ఏడాది క్రితమే జనార్ధన్, దేవి ప్రేమ వివాహం చేసుకున్నారు.
| నేషనల్:ట్రైనీ డాక్టర్లతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చలు జరిపారు. డాక్టర్లు దీదీ ముందు ప్రధానంగా ఐదు డిమాండ్లను ఉంచారు. 33 రోజులుగా వారు ఇవే డిమాండ్లతో నిరసనలు చేస్తున్నారు.
హైదరాబాద్:ప్రత్యేక చట్టం లేకుండా హైడ్రాని ఎలా ఏర్పాటు చేశారో చెప్పాలని రేవంత్ సర్కార్‌కు తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఒక శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేస్తుందా?
సినిమా: ఈషా డియోల్కి కి లైంగిక వేధింపులు. ''దాస్' సినిమా ఈవెంట్ లో ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడు,వెంటనే అతడిని గుంపులోనుంచి బయటకు లాగి చెంప పగలగొట్టాను.
నేషనల్క: మ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయం వైద్య పరిశోధనలకు, బోధనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
ఇంటర్నేషనల్ | క్రైం: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో విషాదం. భూవివాదాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషం కలిపి హత్య చేయడం కలకలం రేపుతోంది.
టాప్ స్టోరీస్ | సినిమా : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా టూ పీస్ బికినీ అందాలతో మరోసారి కాకరేపింది. బిడ్డను ముద్దాడుతున్న ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.