ఆంధ్రప్రదేశ్ Nara Bhuvaneswari: నా సర్వస్వానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ...సతీమణికి బాబు స్పెషల్ విషెస్! నారా భువనేశ్వరి పుట్టిన రోజు సందర్బంగా.. భువనేశ్వరికీ ఏపీ సీఎం బాబు స్పెషల్ విషెస్ తెలిపారు. '' నా కష్టంలో, సుఖంలో, చీకట్లో, వెలుగులో ఎల్లప్పుడూ తోడుగా ఉన్న నా సర్వస్వానికి , నా సతీమణి భువనేశ్వరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ బాబు ట్విటర్ ద్వారా విషెస్ చెప్పారు. By Bhavana 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఎక్స్ ప్లాట్ ఫాంలో కీలక మార్పులు! X ప్లాట్ ఫాం లో పోస్టుల లైక్ లను పోస్ట్ చేసిన వ్యక్తి తప్ప.. వేరొక వ్యక్తి చూడటం జరగదని X సైట్ యజమాని ఎలోన్ మస్క్ ప్రకటించారు.వ్యక్తిగత దాడుల సంఘటనలను తగ్గించటం కోసం, గోప్యతా విధానం కారణంగా లైక్ సౌకర్యం ప్రైవేట్ చేస్తున్నట్లు మస్క్ తెలిపాడు. By Durga Rao 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Twitter Domain Change: ట్విట్టర్ ఇప్పుడు పూర్తిగా X .. మస్క్ మార్చేశాడు.. సోషల్ నెట్వర్క్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ డొమైన్ ఇప్పుడు X.com గా మార్చారు. ఎలోన్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ చేసిన తరువాత అనేక మార్పులు చేశారు. ట్విట్టర్ పేరును X గా మార్చారు. ఇప్పుడు దానిని అధికారిక వెబ్సైట్ డొమైన్ X.comకి మార్చేశారు. By KVD Varma 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Musk | X లో బాట్ సమస్యకు పరిష్కారం తెచ్చిన ఎలోన్ మస్క్ X గత నెలలో స్పామ్ ఖాతాలపై వేటు ప్రారంభించింది, దీని ఫలితంగా చాలా మంది వినియోగదారులు ఫాలోవర్లను కోల్పోయారు. దేనికి పరిష్కారంగా ఎలోన్ మస్క్ కొత్త ప్లాన్ ఇదే పూర్తి వివరాలు ఇక్కడ చదవండి. By Lok Prakash 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: ఏనుగు నుంచి సఫారీ జీప్ ఎస్కేప్..తృటిలో తప్పిన ప్రమాదం మనం సఫారీ చూడ్డానికి వెళ్ళాం..అక్కడ ఓ పెద్ద ఏనుగును ఉన్నట్టుండి సడెన్‌గా మన మీదకు వచ్చింది..మనం ఉన్న జీపును పడేయడానికి చూసింది. ఊహించుకోవడానికే భయం వేస్తోంది కదూ..అదిగో సరిగ్గా అలాంటిదే జరిగింది ఓ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో. వివరాలు కింది ఆర్టికల్‌లో చదివేయండి. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google Services : నిలిచిన గూగుల్ సేవలు.. ట్విట్టర్లో విమర్శలు గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గూగుల్ యూజర్లు సెర్చ్ ఇంజన్ ప్రపంచవ్యాప్తంగా పని చేయడం లేదని ట్విట్టర్ (X)లో పోస్ట్ చేస్తున్నారు. అలాగే గూగుల్ సంస్థకు చెందిన గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, జీమెయిల్ వంటి యాప్స్ పనిచేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. By V.J Reddy 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elon Musk : ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం.. యూట్యూబ్ కు ధీటుగా మరో వేదిక! ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కు దీటుగా X TV appను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ‘ఎక్స్’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. By srinivas 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ X(Twitter): ఫ్రీగా బ్లూ టిక్ ఇస్తున్నఎలన్ మస్క్ మావా! అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు సంబంధించిన ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్ కొంత మంది యూజర్లకు పూర్తి ఉచితంగా కాంప్లిమెంటరీ 'బ్లూ టిక్'లను అందిస్తోంది.ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించిన వారికి ట్విట్టర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కింద బ్లూ టిక్‌లను ఉచితంగా ఇచ్చేసింది. By Durga Rao 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal : క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం.. 14 రోజుల్లోనే..! తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్యం రోజరోజుకి క్షీణిస్తుందని ..14 రోజుల్లో ఆయన 4.5 కిలోల బరువు తగ్గారని ఆప్ మంత్రి అతిషి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. మంగళవారం ఆయన షుగర్ లెవల్స్ భారీగా పడిపోయినట్లు తెలియడంతో ఆయనకు మెడిసిన్ ఇచ్చినట్లు ఆప్ నేతలు తెలిపారు. By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn