ఆంధ్రప్రదేశ్ TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం..వారికి జీతాలు పెంచుతున్నట్లు ప్రకటన! టీటీడీ (TTD)లో పని చేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను(Salary) పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వారి జీతం 12 వేలు ఉండగా ఇక నుంచి వారికి 17 వేలు అందేట్లు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. By Bhavana 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: వైకుంఠ ఏకాదశికి ఏడు లక్షల టిక్కెట్లు..టీటీడీ ఈవో! తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ నెల 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు (brahmotsavalu) సర్వం సిద్ధం చేసిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. By Bhavana 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో కీలక ప్రకటన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో (EO) ధర్మారెడ్డి (DharmaReddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మండపం నిర్మాణం గురించి కూడా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. By Bhavana 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 30 గంటల సమయం By Karthik 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి TTD: టీటీడీ కీలక నిర్ణయం కలియుగ వైకుంఠ దైవం కొలువై ఉన్న తిరుమలలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు సడలిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. నేటి నుండి ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. By Karthik 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ tirumala: నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు..చక్రస్నానం ప్రత్యేకతలు తెలుసా..!! శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. శ్రీవారిని వాహన సేవను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చారు. ఇక బ్రహ్మోత్సవంలో భాగంగా నిన్న రథోత్సవంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి అనుగ్రహం ఇచ్చారు. భక్త జనసందోహం నడుమ రథోత్సవం ఘనంగా మొదలై.. రథంపై ఉరేగిస్తూ తిరుమాడవీధుల వెంట స్వామివారిని తిప్పారు. గోవింద.. గోవిద.. నామ స్మరణతో ఆ ప్రాంగణం మారుమోగింది. By Vijaya Nimma 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. పుణ్యక్షేత్రంలో ఏటా నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. By Vijaya Nimma 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి TTD: టీటీడీ కీలక నిర్ణయం.. ఇక భక్తులకు భయం లేదు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో వచ్చే భక్తుల రక్షణను దృష్టిలో ఉంచుకొని కంచెను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. కానీ ఈ కంచేను ఎంత దూరం ఏర్పాటు చేస్తారనేది సందిగ్ధంగా మారింది. By Karthik 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలలో రెండు యాత్రికుల సముదాయాలు! తిరుమల తిరుపతి (Tirumala) లో మంగళవారం నాడు టీటీడీ కొత్త ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో తొలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 20,000 మంది భక్తులు ఉండేలా రెండు పెద్ద యాత్రికుల సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది. By Bhavana 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn