ఆంధ్రప్రదేశ్ AP High Court: భక్తుల కోసం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి.. టీటీడీకి హైకోర్టు ఆదేశం అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారిలో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనే పిటిషన్ పై బుధవారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వి చారణ జరిగింది. టీటీడీ మాజీ మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తిరుమల కాలిబాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ శాఖ, తిరుమల తిరుపతి దేవాస్థానం అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారనే అంశంపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. By E. Chinni 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ టీటీడీ మాదిరిగా దుర్గు గుడికి ఎస్టీఎంబీసీ ఛానల్... పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు...! దుర్గగుడి పాలకమండలి సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. సమావేశంలో పలు కీలక తీర్మానాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది. శివాలయాన్ని త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించినట్టు దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు వెల్లడించారు. శివాలయంలో రూ.40 లక్షల అంచనాతో నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తామన్నారు. By G Ramu 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి TTD Board Members: అవినీతిపరులను టీటీడీ బోర్డు మెంబర్లుగా ఎలా నియమిస్తారు?.. ప్రతిపక్షాలు ఫైర్ తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి ప్రకటన తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో అరెస్టై బెయిల్‌పై విడుదలైన శరత్ చంద్రారెడ్డికి కొత్తగా చోటు కల్పించడంతో పాటు అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసిన కేతన్ దేశాయ్‌ను కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది. By BalaMurali Krishna 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి మరో వివాదంలో టీటీడీ.. పాలకమండలిలో లిక్కర్ స్కాం నిందితుడికి చోటు మరో వివాదంలో టీటీడీ బోర్డు చిక్కుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడికి పాలక మండలిలో చోటు కల్పించింది. 24 మందితో ఉన్న ఈ లిస్ట్‌లో లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి జైల్లో ఉండి బేయిల్‌పై బయటకు వచ్చిన శరత్ చంద్రా రెడ్డికి టీటీడీ చోటు కల్పించింది By Karthik 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి దర్శనం కోసం భక్తుల క్యూ తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయితే సోమవారం తగ్గిన భక్తులు.. నేడు పెరిగారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. By BalaMurali Krishna 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD Key Decision: టీటీడీ కీలక నిర్ణయం.. నడకమార్గంలో వాటికి నో పర్మిషన్!! తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఇటీవల జరిగిన క్రూర మృగాల దాడులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపాయి. ఈ క్రమంలో టీడీపీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని పరిపాలనా భవనంలోని పోలీసు, అటవీ, ఎస్టేట్, ఆరోగ్య శాఖల అధికారులతో సహా దుకాణదారుల నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చారు. తిరుమల నడక దారుల్లో క్రూర మృగాల కదలికలు ఉన్న నేపథ్యంలో భక్తులు భద్రత దృష్ట్యా.. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అక్కడ ఉన్నటువంటి దుకాణదారులకు పలు సూచనలు చేశారు. అలిపిరి నడక మార్గంలో దాదాపు వందకు పైగా తినుబండారాలను విక్రయించే దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఇకపై పండ్లు, కూరగాయలు విక్రయించరాదని సూచించారు. By E. Chinni 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్ చిరుత నిర్వహిస్తున్నాం: టీటీడీ ఛైర్మన్ భూమన! భక్తుల రక్షణ కోసమే చేతికి కర్ర ఇస్తున్నాము కానీ..చేతులు దులుపేసుకోవడానికి కాదు అని వివరించారు. అటవీ అధికారులు సూచన మేరకే ఈ చర్య చేపట్టినట్లు ఆయన తెలిపారు. By Bhavana 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మొదటి ప్రాధాన్యత సామాన్య భక్తుడికే: టీటీడీ నూతన ఛైర్మన్ భూమన! తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఛైర్మన్ గా ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. By Bhavana 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ జగన్ కి కృతజ్ఙతలు తెలిపిన భూమన! టీటీడీ కొత్త చైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిశారు. టీటీడీ ఛైర్మన్ గా నియమించినందుకు జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. By Bhavana 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn