AP jobs 2026: ఏపీలో కొలువుల పండుగ: ఏ నెలకు ఏ నోటిఫికేషన్? పూర్తి షెడ్యూల్ ఇదే!
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. 2026 మార్చి 18న ఉగాది పర్వదినం సందర్భంగా 10,060 ఖాళీలతో కూడిన అధికారిక జాబ్ క్యాలెండర్‌ను APPSC విడుదల చేసింది.
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. 2026 మార్చి 18న ఉగాది పర్వదినం సందర్భంగా 10,060 ఖాళీలతో కూడిన అధికారిక జాబ్ క్యాలెండర్‌ను APPSC విడుదల చేసింది.
కుంభమేళాలో తన అందంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయిన మోనాలిసా, ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. తన భర్త ఫర్మాన్‌తో కలిసి కేరళలోని కొచ్చిలో ప్రెస్ మీట్ పెట్టిన ఆమె, ఒక ప్రముఖ హిందీ సినిమా డైరెక్టర్‌పై అత్యంత దారుణమైన ఆరోపణలు చేశారు.
హర్మూజ్ జలసంధి గుండా పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తున్న 'సెలెన్' (Selen) అనే వాణిజ్య నౌకను ఇరాన్ నౌకాదళం అడ్డుకుని వెనక్కి పంపింది. సరైన ముందస్తు అనుమతులు లేకపోవడం, భద్రతా ప్రోటోకాల్స్ పాటించకపోవడమే దీనికి కారణమని ఇరాన్ స్పష్టం చేసింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. మరో కొత్త పార్టీ త్వరలో ఎంట్రీ ఇవ్వబోతుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇప్పుడు తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని ఖరారు చేసుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. సిద్దిపేటలో ఎవరో ఎందుకు.. రేవంత్‌రెడ్డే పోటీ చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో పోటీకి ఆయన్ను ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరగడానికి అసలు కారణం చమురు కొరత కాదు, ఆయిల్ కంపెనీలు తమ క్రెడిట్ విధానాన్ని మార్చడమే. గతంలో డీలర్లు అప్పుపై ఇంధనాన్ని పొందే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ముందస్తు నగదు చెల్లిస్తేనే ట్యాంకర్లు పంపిస్తున్నారు.
కన్నప్రేమను మరిచి, కట్టుకున్న తల్లిని కాలయముడిలా మారి కడతేర్చిందో కుమార్తె. తన ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతోందన్న కోపంతో, ప్రియుడితో కలిసి తల్లిని చంపేయడమే కాకుండా..